Guruthunda Music Video: భారతీయ చిత్ర పరిశ్రమలోని మంచి ప్రేమకథా చిత్రాల జాబితాలోకి ‘చెన్నైలవ్‌స్టోరీ’ సినిమా కూడా చేరు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హీరో కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ (Chennai Love Story) . రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్గా నటించగా, మణిశర్మ ఈ సినిమాకు బాణీలు అందించారు. ఈ సిని మాలోని ‘గుర్తుందా .. గుర్తుందా..’పాట లిరికల్ వీడియోను మేకర్స్ హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘చెన్నైలవ్‌స్టోరీ’ సినిమాలో ఓ సెటిల్డ్ క్యారెక్టర్ చేశాను. సాయిరాజేష్ ఈ సినిమా కథ చెప్పగానే, ఈ సినిమా బలం ఏంటో తెలిసింది. సినిమాను హిట్ చేయాలన్న తపనతోనే ఎస్కేఎన్ మాట్లాడుతుంటారు కానీ, బడ్జెట్ గురించి ఆలోచించరు. ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయలు ఖర్చు చేసి, సెట్ వేశారు. సినిమాల పట్ల ఆయనకు ఉన్న ప్యాషన్ నన్ను ఇన్స్పైర్ చేస్తుంటుంది. మణిశర్మగారు ఈ సినిమా కోసం ఏడు పాటలు కంపోజ్ చేశారు. రిలీజ్ రోజు ఈ సినిమా థియేటర్స్‌లో మణిశర్మగారి మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుంది. ఒక గొప్ప లవ్‌స్టోరీ సినిమాగా ‘చెన్నైలవ్‌స్టోరీ’ సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది’’ అని చెప్పారు కిరణ్ అబ్బవరం.
‘‘మణిశర్మగారు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలుగా మా పేర్లు ఉండటం అనేది మా అదృష్టం. ప్రేక్షకులు ఖర్చు పెట్టే డబ్బుకు, విలువనిచ్చేలా, ఈ సినిమా ఉంటుంది’’ అని ఎస్కేఎన్ చెప్పారు.
‘‘ఈ సినిమా కోసం వంద రోజులు షూటింగ్ చేస్తున్నాం. నిర్మాతలు ఎస్కేఎన్, సాయిరాజేష్గార్లు నాకు ఎంతో సపోర్టివ్గారు ఉన్నారు. మణిశర్మగారి సంగీతంలో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. కిరణ్ ఈ సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్లో ఒదిగిపోయారు’’ అని చెప్పారు రవి నంబూరి.
‘‘బేబీ సినిమా నిడికి ఐదు గంటలు వచ్చినప్పుడు, మూడు గంటలు ఎడిట్ అయ్యేలా, రవి నాకు హెల్ప్ చేశాడు. ఈ కృతజ్ఞతలో, ఈ‘చెన్నైలవ్‌స్టోరీ’ సినిమాకు నా కథతో, ఆయన్ను దర్శకత్వంచేయమని అడిగాను. నేను ఊహించిన దాని కంటే, ఆయన ఇంకా బాగా సినిమా తీస్తున్నారు. కిరణ్‌గారికి ఈ సినిమా ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అన్నారు సాయిరాజేష్. ‘‘ఈ సినిమా డిస్కషన్స్‌లో అద్భుతమైన పాటలు కుదిరాయి’’ అని చెప్పారు మణిశర్మ. ఈ చిత్రం హీరోయిన్ శ్రీగౌరి ప్రియతో పాటుగా, ఈ చిత్ర సహ–నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడి, ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు.
వరుణ్‌తేజ్ బరి..సంక్రాంతి గురి
Denim fetish torrentsVid host stripLesbian orgasmNaruto hentai viedosNipple clothespin sex videoPenis
young teenSo horny he sucks himselfNautica binx exploite
black teens videoMen fucking women streaming videos xnxx
Disney princesses porn videoWays guys can self pleasure themselvesKellie shanygne william porno pictures5
gay guys makeover a straight guyTeens losing virginty
first timeWww wife fuckCentral asian studyIndonesian girl gets fuckedBig couple position sexual xnxxvids.cc Stop penis exerciseSania mirzas breastToon show pornGrandma i
like fuckingDemi lovato sexyCheerleader hentai dildoPenis photos golden showers piss pee urinationYoung ukrain teen modelsAdult lab saleSex and the city dvd problems
xnxx Black fuck asian gallerySame sex marriage informationReal latin moms nudeFree sucking adult videosPeek sexy
videoClow motion cum shotsFree natural titsTeenie non nude modelsAmateur pages comCum museumHard attack teenHairy pregnant free minutes
Thank you for this detailed informational perspective. The breakdown of active pharmacokinetics and safety monitoring protocols provides a robust reference for healthcare research.
Thank you for sharing this thorough clinical review. The analysis of therapeutic dosing, patient adherence guidelines, and physiological efficacy provides much-needed clarity for researchers.
Appreciate the well-researched medical context provided here. The comparative evaluation of generic formulations versus branded standards highlights critical purity and manufacturing metrics.