Kalki2898ad: ప్రభాస్‌ కల్కి2898ఏడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్‌ అనంతశ్రీరామ్‌

Viswa
1 Min Read

Web Stories

Kalki2898ad: సినిమాల్లో హైంధవధర్మంపై దాడి జరుగుతోందని, ‘కల్కి2898 ఏడీ’ సినిమాలో కర్ణుడు, మిగతా పాత్రలకంటే గొప్ప వారంటూ తప్పుగా చూపించారని విశ్వహిందూ పరిషత్‌ నిర్వహించిన ఓ సభలో సింగర్‌ అనంతశ్రీరామ్‌ అన్నారు. గంధర్వ సైన్యాన్ని చూసి, ప్రాణమిత్రుణ్ని కూడా వదలిపెట్టి, ప్రాణ భయంతో పరుగులు పెట్టిన కర్ణుడిని.. శూరుడు, ధీరుడు, వీరుడు అంటే హైంధవ సమాజం ఒప్పుకోటుందా? అంటూ అనంతశ్రీరామ్‌ మాట్లాడారు. రామాయణంను వినోదం కోసం వక్రీక రిస్తున్నారని, సినిమాల తెరపై కనిపించే పాత్రల్లో, వినిపించే పాటల్లో హైంధవ ధర్మాన్ని వక్రీకరించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. నిన్నమోన్న వచ్చిన కల్కి2898ఏడీ (Kalki2898ad) సినిమాలో, అగ్నిదేవుడు ఇచ్చిన అర్జునుడు పట్టిన ధనస్సు కంటే..సూర్యుడు ఇచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే..? హైంధవధర్మం ఒప్పుకుంటుందా? అంటూ కాస్త అగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ‘కల్కి2898ఏడీతో పాటుగా మరికొన్ని సినిమాలను ప్రస్తావించారు అనంత శ్రీరామ్‌.

Pawan Kalyan: నేనేప్పుడూ మూలాలు మర్చిపోను: పవన్‌కల్యాణ్‌

Please Share
Share This Article
2 Comments
  • Free lesbian avatar hentai comicsMake perfect thumbsLouis carroll nude galleriesAmateur women for cashElephant vaginaCum in sister
    pussyHer first milf april o’neilOld cream filled pussiesBreast emma watsons xnxx Daniel radcliffe equus nudeLesbian gay bar daytona
    beachAre vaginal bacterial infections contagiousMexican teen age girlMature toilet sluts
    tubesMazatlan tours strip mapMature women ladyShemale fucks guy girl
    xnxxmega.com Talking dirty on phone sexPee wee danny elfmanSexy mom
    got spankedFree video lady sonia sexMiss hybrid sexNude athletic photosMichigan nude beaches heath beachTulum gay clubPontiac vintage
    auto parts xnxx Miley cyrus acutal nude photosCrystal clear adultPlaying cards sexyFuck
    my wife with meMini micro bikini strings bikini shopsNude informersBride explain joy in penis penetrationAsian does bananaSex story undressingWomen shaving their pussies clipsVaginal and anal burningGay deep throat videoList of
    gay or bisexual presidentsWhat drug alleviates anxiety without sexual dysfunctionWho the fuck iz datHomemade porn collectionHomemade mature photoPlayboy tv sex talkPlayboy the mansion actual boobsModels
    teen top banner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu