‘పుష్ప ది రూల్’ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది. ‘పుష్పది రూల్’ (Pushpa2 Collections) మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్ల రూపాయాలకు పైగా కలెక్షన్స్‌ను సాధించినట్లుగా మేకర్స్ వెల్లడించారు. మేకర్స్ ప్రకారం ‘పుష్ప ది రూల్’ మూవీ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రికార్డ్స్‌ను అధిగమించినట్లే లెక్క.
Pushpa2: పుష్ప ది రూల్ దెబ్బకు బాహుబలి రికార్డులు ఫట్
ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించిన ఇండియన్ మూవీ రికార్డు హిందీలో ఆమిర్‌ఖాన్ చేసిన ‘దంగల్’ మూవీ పేరిట ఉంది. 2016 లో విడుదలైన ‘దంగల్’ (Dangal) మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 2వేల కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. కానీ ‘దంగల్’ మూవీకి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వచ్చింది దాదాపు రూ. 700 కోట్ల రూపాయలు. ‘దంగల్’ మూవీ డిసెంబరు 21, 2016న విడుదలైంది. కానీ ఓ ఆరు నెలల తర్వాత 2017 మేలో దంగల్ మూవీని, చైనాలో రిలీజ్ చేశారు.

ఎవరూ ఊహించని విధంగా ‘దంగల్’ మూవీ చైనాలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చైనాలో దంగల్ మూవీకి దాదాపు 1300 కోట్ల రూపాయాల గ్రాస్ కలె క్షన్స్‌ను సాధించింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా దంగల్ నిలిచింది. బాహుబలి 2 మూవీ కూడా జపాన్‌లో విడుదలై, దాదాపు రూ. 10 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. కానీ కేవలం భారతీయ భాషల్లో విడుదల వరకే అయితే… ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్‌గా ‘బాహుబలి 2’ ఉంది. ఈ రికార్డును ఇప్పుడు ‘పుష్ప ది రూల్’ బ్రేక్ చేసింది.
pushpa2 Collections: హిందీలో టాప్ ప్లేస్‌కి పుష్ప 2 ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?
అయితే ‘పుష్ప ది రూల్’ మూవీ ఈ ఫీట్‌ను కేవలం 32 రోజుల్లోనే సాధించింది. ‘పుష్ప 2’ సినిమా ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితమౌతోంది. ‘పుష్ప 2’ ఫుటేజీ చాలా ఉంది కాబట్టి…ఈ సంక్రాంతికి ‘పుష్ప 2’ మూవీకి కొత్త సీన్స్ యాడ్ చేయాలని సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇది సాధ్యమైతే ‘పుష్ప 2’ కలెక్షన్స్ పుంజుకుంటాయి. అలాగే ‘పుష్ప 2’ మూవీని విదేశీ భాషల్లో కూడా విడుదల చేసి, అక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చు కుంటే… దంగల్ జెండాను దించడం పుష్ప ది రూల్ మూవీకి పెద్ద కష్టం ఏమీ కాదు.

ఈ సంగతి ఇలా ఉంచితే….తమిళనాడు, కర్ణాటక, కేరళలలో ‘పుష్ప ది రూల్’ మూవీకి పెద్ద ఆదరణ అయితే లేదు. తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. తెలుగులోనూ తక్కవ సంఖ్యలో జిల్లా కేంద్రాల్లో పుష్ప 2 బ్రేక్‌ఈవెన్‌ను సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రిలీజ్ చేస్తున్న కలెక్షన్స్ పట్ల కొందరు నెటిజన్లు అభ్యంతరం చెబుతున్నారు. ‘పుష్ప 2’ చిత్రానికి ఫేక్ కలెక్షన్స్ అంటూ ఆరోపిస్తున్నారు.

Sexy cfnmI fucked my friends hot daughterCindy cupcakes showing her pussyCum sucking bi sexPam anderson strip showAsia carrerra sitting on a cockMature lesbian love
clipsList of nude scenes xnxx Couple swap fuckFacial mask vitamin a c ePokey titsFucks father videoBreast feeding
scientologyHard dick pictureActive adult communities and nevadaTeen latina casting https://free.xnxxtubexxx.cc/ Kym valentine
tits outTrucker nakedPeople needing sex89 party pornTeen nude
girl blogsAmatuer milf stream videosCostochondritis breast surgery xnxx Adult prsonalsAsian man on white
girls xxx143 anal creamTeen pussy russianGay party swimBlue light in adult acne reviewNaked professional gymnastsPopular nude videosHuge
tities sucking cock videoWal mart gay rightsMichael
jackson naked girl videoShemale pornstar with girlsAdult star bronzeXxx
double cockChicken soup teen soul