Raviteja Irumudi First Review: రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా ఈ ఆగస్టు 21న (irumudi Release date) రిలీజ్ కానుంది. మరి..ఈ సినిమా ఎలా ఉండబో తుంది? ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ వంటి లవబుల్ సినిమాలు తీసిన దర్శకుడు శివనిర్వాణ జానర్ షిఫ్ట్ చేసి, ‘ఇరుముడి’ అనే సినిమా తీశారు.మరి..ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అనేది ఈ ఫస్ట్ రివ్యూలో చూసేద్దాం.
Raviteja Irumudi Story news కథ
త్రినాథ్ (రవితేజ) ఆటోడ్రైవర్. ఆయనకు భార్య కావేరి (ప్రియాభవానీశంకర్), కుమార్తె మణికంఠ (బేబీ నక్షత్ర) ఉంటారు. త్రినాథ్ అరటిగెలల వ్యాపారం చేస్తూ, ఆటో నడుపుతుంటాడు. కానీ త్రినాథ్ తాగుబోతు. పేకాట ఆడుతుంటాడు. ఈ చెడు వ్యసనాలను దూరం చేయాలని, భర్త చేత అయ్యప్పమాల వేయించాలని కావేరి అనుకుంటుంది. దీంతో త్రినాథ్ అయ్యప్పమాల వేసుకుంటాడు. కానీ త్రినాథ్ అయ్యప్పమాల వేసు కోవడానికి ముందు చేసిన కొన్ని పనులు, అతను అయ్యప్పమాల వేసిన తర్వాత వెంటాడుతుంటాయి. మరోవైపు త్రినాథ్ కుమార్తె మణికంఠ స్కూల్లో వరుసగా ఆడపిల్లలు మిస్ అవుతుంటారట. మరి..ఓ సందర్భంలో త్రినాథ్ కుమార్తె మణికంఠ కూడా ప్రమాదంలో పడుతుంట. మరి..అప్పుడు ఏం జరిగింది? ఆడపిల్లల మిస్సింగ్ వెనక ఉన్న క్రైమ్ ఏమిటి? అన్నది ‘ఇరుముడి’ సినిమాలో చూడొచ్చట. ఇదే ఈ సినిమా కథ అని ప్రచారం సాగుతోంది. (Raviteja Irumudi Cinema First Review)
విశ్లేషణ
ఇక ‘ఇరుముడి’ సినిమాలో అయ్యప్పమాల వేయకముందు త్రినాథ్ జీవితం ఏమిటి? అయ్యప్పమాల వేసిన తర్వాత త్రినాథ్ జీవితం ఏంటి? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా స్క్రీన్ ప్లే సాగుతుందని తెలు స్తోంది. అలాగే ‘ఇరుముడి’లోని ‘మల్లెపూల పల్లకి..’ పాట సినిమాలో ఓ హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమా నిడివి రెండుగంటల 25 నిమిషాలు ఉంటుంది.

ఫస్ట్‌హాఫ్ కాస్త రెగ్యులర్‌గా ఉన్నా, సెకండాఫ్ ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఈ సినిమా రేసీ స్క్రీన్ ప్లేతో ఉంటుందట. ముఖ్యంగా స్వాసిక, ఇందిరరమేష్ పాత్రల నుంచి వచ్చే ట్విస్ట్‌లు, చివర్లో క్లైమాక్స్‌లో వచ్చే చిన్నపాటి సందేశం ఆడియన్స్‌ను ఏట్రాక్ట్ చేసేలా చేస్తుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.ముఖ్యంగా రవితేజ–నక్షత్ర పాత్రల మధ్య ఉన్న భావోద్వేగ సన్నివేశాలు, కావేరి పాత్ర ఎండ్ అయ్యే ఎమోషనల్ సీక్వెన్స్, క్రైమ్ ఎలిమెంట్‌తో కూడిన సస్పెన్స్…ఈ సినిమాలోని మేజర్ హైలైట్ పాయింట్స్ అని టాక్.
ఇంకా ఈ ‘ఇరుముడి’ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ పెద్ద అస్సెట్‌గా ఉండబోతుందని తెలు స్తోంది. ‘మల్లెపూల పల్లకి..’పాటకు సంబంధించిన ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయని ఫిల్మ్‌నగర్ టాక్.
ఇలా…మొత్తంగా ‘ఇరుముడి’ సినిమా ఎలా ఉండబోతుంది? అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
I am not very wonderful with English but I line up this rattling leisurely to interpret.
Such a fun atmosphere and the bonuses are actually useful. It is great to see a platform that actually cares about the player experience. Visit idslotgembira
I hawve read so many artticles about tthe blogger lovets excpt thi post is actuallyy a pleasant post, kkeep it up.
xnxx
I’ve been looking for a reliable platform and this one really delivers. The games are smooth and the payouts are fast. Definitely check out brbet777bet if you want a great experience.
The payout speed here is insane. I got my winnings processed way faster than on other sites. bossjiliph is legit and trustworthy.
The betting options here are top notch. I feel much more confident playing on this site. Big shoutout to vn89bet9com for the great service!