బొగ్గులగుంటలో భోగి

Viswa
1 Min Read
Sharwanand Bhogi Movie teaser

Web Stories

Sharwanand Bhogi Movie teaser: శర్వానంద్‌ యాక్ట్‌ చేస్తున్న లేటెస్ట్‌ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ డ్రామా ‘భోగి’ (Bhogi Movie teaser). ఇందులో ఓ కూలిపనులు చేసుకునే గంగ పాత్రలో శర్వానంద్‌ నటిస్తున్నారు. సులోచనగా హీరోయిన్‌ అనుపమాపరమేశ్వరన్, మం దారం పాత్రలోగా డింపుల్‌ హయాతి నటిస్తున్నారు. సంపత్‌నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మి రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ ‘భోగి’ సినిమా నవంబరు 12న (Bhogi Movie Release date)  రిలీజ్‌ కానుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

 

1960 నేపథ్యంతో మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దుల్లోని ఓ కల్పితగ్రామం అయిన బొగ్గులగుంట నేప థ్యంతో ‘భోగి’ సినిమా కథనం సాగుతుందని, విడుదలైన ‘భోగి’ సినిమా టీజర్‌ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రంలో ఐదుగురు సిస్టర్స్‌కు అన్నయ్యగా శర్వానంద్‌ కనిపిస్తారు. ‘భోగి’ సినిమాను తొలుత ఆగస్టు 28న రిలీజ్‌ చేయాలనుకున్నారు. వీలు పడకపోవడంతో, నవంబరు 12న రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu