Swayambhu Release: నిఖిల్ (Nikhil) హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. స్వయంభూ (Swayambhu Release )సిని మాను ఫిబ్రవరి 13, 2026న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. భరత్ కృష్ణ మాచారి (Swayambhu Movie Director) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.దాదాపు 170 రోజులు షూటింగ్ జరిపి, రెండు సంవత్సరాల కష్టంతో ‘స్వయంభూ’ సినిమాను తెరకెక్కిం చామని నిఖిల్ చెబు తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పీక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్ అండ్ శ్రీకర్ ఈ సినిమాను నిర్మించారు. కేకే సెంథిల్‌కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలకు సంగీతం అందించిన రవిబస్రూర్ స్వరకర్త.
ఇక ‘స్వయంభూ’ సినిమాలో నభా నటేశ్, సంయుక్త హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంయుక్త క్యారెక్టర్‌కు యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలుస్తుంది. ఈ హిస్టారికల్ వార్ డ్రామా సినిమా ముఖ్యంగా ఓ రాజదండం నేపథ్యంతో సాగుతుందని తెలిసింది. నటుడు సునీల్ ఓ ముఖ్యమైన లీడ్ రోల్ చేశారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాను గురించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. నిజానికి స్వయంభూ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ భారీగా వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల, స్వయంభూ సినిమాను వచ్చే ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు.
ఫిబ్రవరి 13 అంటే..ప్రేమికుల దినోత్సవం సందర్భం. ఈ టైమ్‌కి ఎక్కువగా లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా బ్యాక్‌డ్రాప్ సినిమాలు థియేటర్స్‌కు వస్తుంటాయి. కానీ ‘స్వయంభూ’ ఓ హిస్టారికల్ డ్రామా. సో..ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుం టారన్న ఆసక్తి అయితే నెలకొని ఉంది. అయితే ఇదే సమయంలో మహాశివరాత్రి ఫెస్టివల్ కూడా. దీంతో ఈ ఫెస్టివల్ సీజన్ తమకు కలిసొస్తుందని నిఖిల్ అండ్ టీమ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను భారతీయ భాషలతో పాటుగా, చైనీస్, స్పానిష్, అరబిక్ వంటి విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లుగా యూనిట్ చెబుతోంది.
Explore the innovative world of **Spinrise**, a brand known for its high-performance gaming solutions.
At Spinrise, players benefit from a platform designed to elevate every moment of the game.
Whether you’re looking for faster performance, Spinrise delivers exactly what you need.
website hhttps://spinriseslots.com link that will stay permanent, ensuring you can
come back whenever you want.
Join Spinrise today and push your limits!
# Spintax Version:
Рад приветствовать всех, кто собирается поездку в Калининград! Если вас беспокоит, можно ли принимать морские ванны в Калининграде летом, следует знать, что температура моря в Балтийском море у прибрежной зоны Калининграда в августе в среднем достигает приятных 18-20 градусов, что обеспечивает насладиться временем у моря на янтарном побережье или Куршской косе. Зимой, очевидно, море остывшее, и зимой температура в Калининграде как правило держится около 0 градусов, тем не менее город известен своей неповторимой архитектурой, историческим центром и привлекательными улицами, а также органными концертами в соборе.
Если вы желаете узнать детальнее о том, куда направиться вечером в Калининграде или что обозреть в Гвардейске и Светлогорске с чадами, настоятельно советую посетить расположенные тут замки и форты, в частности, форт № 11 – Дёнхофф, а также янтарный музей. Для составления маршрута и актуальной информации можно зайти сюда зеленоградск . Дополнительно, в Калининграде немало уютных кафе с завтраками, а также интересных мест для прогулок, вроде зеленоградск и рыбацкую деревню – замечательное место для времяпрепровождения всей семьей.
Yo, looking for a solid agent? Agent Bong88 seems like a good place to start. Check ’em out for yourself! agent bong88
Quick and easy access to Jili1? jili1login makes it a breeze. Get logged in and start playing in no time! Too easy! jili1login
References:
Casino bonus ohne einzahlung https://hotel-pestana-casino-park.online-spielhallen.de/
References:
Lollybet Gutschein http://www.stevelukather.com/news-articles/2016/04/steve-porcaro-to-release-first-ever-solo-album.aspx?ref=https://lollybet.com.de/
References:
Lollybet Casino 100 Freispiele https://ogilvyspirits.com/?URL=https://lollybet.com.de/
References:
Lucky Elf Casino Test https://as-pp.ru/forum/go.php?https://s3.amazonaws.com/new-casino/Sg-Casino-Login.html
References:
%random_anchor_text% https://becariosdigitales.com/empresa/instant-casino-erfahrungen-2026-sicher-oder-ein-betrug-3
References:
National Casino Auszahlung https://becariosdigitales.com/empresa/instant-casino-erfahrungen-2026-sicher-oder-ein-betrug
References:
888 Casino Bewertung http://www.google.sc/url?sa=t&url=https://1page.bio/vickybanna
References:
Candy96 Casino no deposit bonus codes https://jobexpertsindia.com/companies/live-games-at-candy96-real-dealer-casino
References:
Candy96 casino sign in https://volunteeri.com/companies/home-candy96-app-ios-android-review-for-australia-2026
References:
Candy96 live casino https://gladjobs.com/employer/check-a-website-for-risk-check-if-fraudulent-website-trust-reviews-check-website-is-fake-or-a-scam
References:
Candy96 Casino app for android https://jobcopae.com/employer/candy96-australia-18-no-deposit-fast-osko-payid-cashouts-vip-perks-2025-2