Yash Toxic Movie: ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో యశ్ నటిస్తున్న సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఆఫ్ గ్రోన్ అండ్ అప్స్’ (Yash Toxic Movie). మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్‌తో కలిసి ఈ సినిమాకు కథ అందించారు యశ్. అలాగే దర్శకుడు వెంకట్. కె. నారా యణతో కలిసి యశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మార్చి 19న (Yash Toxic MovieRelease date)ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
మరోవైపు ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తుండటం విశేషం. యశ్ టాక్సిక్ సినిమాలో నయన తార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు. ఆల్రెడీ వీరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ కూడా విడుదలైయ్యాయి. నాడియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్‌గా హ్యూమా ఖురేషీ, గంగగా నయనతార, రెబెక్కాగా తారా సుతారియా (Yash Toxic Heroines) కనిపిస్తారు. మరో హీరోయిన్ రుక్మిణీ వసంత్ లుక్ రావాల్సి ఉంది. ఇలా ఐదుగురుటాప్ హీరోయిన్స్ ఒకే సినిమాలో, అదీ కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం.
ఇక మార్చి 19న ‘టాక్సిక్’ సినిమా రిలీజ్ కానుంది. తొలుత ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్‌కు ప్లాన్ చేశారు.ఆ తర్వాత మార్చి 19కి వాయిదా వేశారు. అదే ఇదే తేదీన రణ్‌వీర్‌సింగ్ ‘ధురంధర్ 2’, అడివి శేష్ ‘డెకాయిట్’, రణ్‌వీర్‌సింగ్–విక్కీకౌశల్ ‘లవ్ అండ్ వార్’ చిత్రాలూ సైతం రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మరి..ఈ పెద్ద సినిమాలన్నీ మార్చి 19నే రిలీజ్ అవుతాయా? లేక మరేదైనా సినిమా రిలీజ్ వాయిదా పడు తుందా? అనేది చూడాలి.
фен дайсон оригинал купить официальный сайт ofitsialnyj-sajt-dn.ru .
Seeing a lot of win777affiliate ads. Might be worth checking out. Has anyone won anything worthwhile here? I hope i can win from win777affiliate
Looking for something new to try? Tdtc88web might be it. I’m checking it out now. Give tdtc88web a shot!
Heard some buzz about Club789, might give it a shot. Anyone had good luck over there though? Worth checking out, right? club789
WE9Game…sounds interesting! I wonder if they’ve got some fresh titles. Always on the lookout for something new to play. Tell me your ideas! we9game