Suhana Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ (Suhana Khan ) కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుహానా ఖాన్ కూడా అందరి బాలీవుడ్ భామల్లాగే హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ తన అందాలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Suhana Khan : షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్.. ఎంత అందంగా ఉందో.. హాట్ హాట్ ఫొటోలతో వైరల్..
1 Comment
Vipph77 is the real deal! Great promotions and games. Definitely worth a look at: vipph77