Chiranjeevi Vishwambhara Release: విశ్వంభర రిలీజ్‌ ఆ రోజేనా?

Chiranjeevi Vishwambhara Release: చిరంజీవి మైథలాజికల్‌ విశ్వంభర చిత్రం ఆగస్టులో రిలీజ్‌ కానుందనే టాక్‌ తెరపైకి వచ్చింది.

Viswa
1 Min Read
Chiranjeevi Vishwambhara Release date

Web Stories

చిరంజీవి ఏ ముహూర్తాన ‘విశ్వంభర’ (Chiranjeevi Vishwambhara Release)  సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేశారో కానీ…ఈ మూవీ వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. ఈ ఏడాది జనవరి 10న రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం ఇంకా షూటింగ్‌ జరుపుకుం టూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ మూవీ నిర్మిస్తోంది.

ముందుగా ‘విశ్వంభర’  (Vishwambhara )సినిమాను మే 9న రిలీజ్‌ చేయాలనుకున్నారు.కానీ ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, షూటింగ్‌ ఇంకా కంప్లీట్‌ కాకపోవడం, కొన్ని సీన్స్‌ రీ–షూట్స్‌ చేయాల్సి రావడం…వంటి సమస్యల కారణంగా, ‘విశ్వంభర’ సినిమా మూవీ మే9న విడుదల అయ్యే అవకాశం లేదు. దీంతో నెక్ట్స్‌ రిలీజ్‌ డేట్‌ కోసం చిరంజీవి అండ్‌ టీమ్‌ ఆలోచిస్తున్నారట. ఈ తరుణంలోనే ఆగస్టు 22…రిలీజ్‌ డేట్‌ ఆప్షన్‌ దొరికిందట. పైగా ఆ రోజు చిరంజీవి బర్త్‌ డే కూడా కావడం, బాగా కలిసొచ్చే అంశం. ఏలాగూ. . ఆగస్టు 22..శుక్రవారం…వీకెండ్‌. ఇలా..ఆగస్టు 22 అయితే ..‘విశ్వంభర’ సినిమా రిలీజ్‌కు అన్ని విధాలుగా కలిసొస్తుందని టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. మరి..ఫైనల్‌గా ఆ రోజే విశ్వంభర చిత్రం రిలీజ్‌ అవుతుందా? అనేది చూడాలి.

విశ్వంభర షూటింగ్‌ పూర్తయిన తర్వాత, అనిల్‌రావిపూడి డైరెక్షన్‌లోని మూవీ షూటింగ్‌లో పాల్గొంటారు చిరంజీవి. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. ఆ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లోని మూవీతో చిరంజీవి బిజీ కావొచ్చు. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే కదా.

Please Share
Share This Article
2 Comments
  • Xxx toung girlsMature post nude picsZuleyka rivera nakedArgent
    confessor paletress sexyHidden sex spy camera on momDeviant yound teensGay man and boy picsHentai demon birthFucking titsMuslim gang attacks gay catwalk
    model xnxx Mature glanceWho made the first latex balloonBreast
    reduction surgeon ottawaTexas breast reductionYoung boys in the nudeInner cityy xxxBob m’lissa virgin cunt pussyBen ten sex toonsRole playing sex https://beta.xnxxtubexxx.cc/ Sex video game
    freeSexy full skirtAdults with bi-polarMeagan fox shower sexFjallraven vintageLesbians whale tailsVaginal surgery pics xnxx Put your finger in your pussyStunning beautiful
    hand jobEscort tv listingsDonki fuckFree fat freaking pornosGirls
    sucking cute dickMistress di jerk off instructionsSauget strip clubAngelina nude in playboyGirl nextdoor nude picsGraphic close up anal prolapse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah