Va Vathiyar Release: కార్తీ ‘అన్నగారు వస్తున్నారు’ సినిమా పొంగల్ బరిలో నిలిచింది. కార్తి హీరోగా నటించిన తాజా తమిళ సినిమా ‘వా వాతియార్ (Va Vathiyar)’. ఈ సినిమాకు తెలుగులో ‘అన్నగారు వస్తారు (Annagaru Vastaaru)’ అనే టైటిల్ పెట్టారు. ఈ సిని మాను తొలుత డిసెంబరు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత డిసెంబరు 12న వాయిదా వేశారు. అయితే సడన్‌గా రిలీజ్‌కు ఒక్కరోజు ముందు, కొన్ని ఆర్ధికపరమైన కారణాల వల్ల, ఈ ‘వా వాతియార్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా కార్తి ‘వా వాతియార్’ సినిమాను పొంగల్ సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ వా వాతియార్ సినిమాలో కార్తి పోలీసాఫీసర్‌గా నటించగా, కృతీశెట్టి హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. నలన్ కుమారస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, స్టూడియోగ్రీన్ పతాకంపై కె. ఇ. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన తమిళ హీరో విజయ్ జననాయగన్ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తమిళంలో ఇప్పుడు కార్తి సినిమా వస్తుండటం, కార్తికి చాలా ఫ్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
Jilibeecasino has some seriously addictive games. You know I got my friends already jumping in. Try it jilibeecasino
Hey, anyone checked out Plus777link lately? Seems like they’ve got some new games! Been having decent luck; maybe you guys will too! Give it a shot and let me know what you think! Check them out here: plus777link
Heard some buzz about phmobacom. Looks like a decent spot to try your luck. Anyone else given it a go? I’m gonna check it out myself! Here’s the link if you wanna join me: phmobacom