Karthi sardar 2: ఒకే సినిమాలో సీక్వెల్‌…ప్రీక్వెల్‌?

Karthi sardar 2: కార్తి 'సర్దార్‌' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'సర్దార్‌ 2' సినిమా టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. పీఎస్‌ మిత్రన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Viswa
1 Min Read
Karhi Sardar2 first loom

Web Stories

జనరల్‌గా ఏదైనా సినిమా సక్సెస్‌ అయితే…ఆ సినిమాకు సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌ తీస్తుంటారు. కానీ తమిళ సినిమా ‘సర్దార్‌ 2’ (Karthi sardar 2) మాత్రం సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనే చెప్పాలి. ఈ మూవీలో సీక్వెల్, ప్రీక్వెల్‌…ఇలా రెండు అంశాలు ఉంటాయట. కథ రిత్యా ఈ మూవీలో కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు.

సో..తండ్రి సర్దార్‌ పాత్రకు సంబంధించిన ప్రీక్వెల్‌ సీన్స్, కొడుకు పాత్రకు సంబంధించి సీక్వెల్‌ సీన్స్‌ ఉంటాయట. పాయింట్‌ ఆసక్తికరంగానే ఉంది. మరి…ఎగ్జిక్యూషన్‌ ఎలా ఉంటుందో చూడాలి.

కార్తీ (Karthi) హీరోగా పీఎస్‌ మిత్రన్‌ డైరెక్షన్‌లో 2022లో వచ్చిన సర్దార్‌ సినిమా సూపర్‌హిట్‌. ఈ మూవీకి కొన సాగింపుగా ‘సర్దార్‌ 2’ (Sardar2)  తీస్తున్నారు. ‘సర్దార్‌ 2’ సినిమాకు కూడా పీఎస్‌ మిత్రనే డైరెక్టర్‌. కాకపోతే… క్యాస్టింగ్‌ పెరిగింది. రజీషా విజయన్‌తో పాటుగా, ఈ మూవీలో ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్‌లు హీరోయిన్స్‌గా యాక్ట్‌ చేస్తారు. ఎస్‌జే సూర్య విలన్‌ రోల్‌ చేశారు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌ గ్లింప్స్‌ వీడియోలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి..మూవీ ఎలా ఉంటుందో చూడాలి. మరి..ఆసక్తికరమైన అంశం ఏంటంటే…‘సర్దార్‌ 2’ సినిమాకు తొలుత మ్యూజిక్‌ డైరెక్టర్‌గా యువన్‌ శంకర్‌రాజాను అనుకున్నారు. కానీ ఆ ప్లేస్‌లో ‘పుష్ప, క’ వంటి సినిమాలకు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించిన సామ్‌సీఎస్‌ను ఎంపిక చేసుకున్నారు మేకర్స్‌. ఇక ప్రిన్స్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ‘సర్దార్‌ 2’ చిత్రం 2025లోనే థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

 

 

Please Share
Share This Article
2 Comments
  • Female young nude vidsJapanese teen swimsuit modelFree teens couplesFacial cream
    pregnancyLit erotica racistHairy cunts and
    clitsFree sex video public xnxx Real straight naked college guysRap video
    sexWife and black cocks tubeBuetiful teenNaked pics of milissaFree gay wrestlingTeen love poems for
    teensAlissa kiss fuckedSex and guns vidsShot herself tgp https://new.xnxxtubexxx.cc/ What color pantyhose with a purple dressMarket for porn writingAmateur sex webcam freeGeorge washington facial reconstructionBerlin adult nightlife advice
    guideCollege hill – virgin islandsFree team building activities for adultsLaurie teen model pics xnxx Mom rims
    sons ass videosMasturbate teen xxxArt photo nudeNordic viking deluxe adult costumeSex videos filipino actressButal fuckingWoman with three
    legs having sexBrunette fucking loverX-rated gang bang squadEscort agency south
    londonWhite christian wives fucking blacks yahooReal homeade porn moviesBlack teens pixPasco washington adult night
    lifePussycat dolls sexy gallery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah