Sairabanu Movie First Look: ఆదిసాయికుమార్, భాందవి శ్రీధర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘సైరాబాను’ (Sairabanu Movie First Look) టైటిల్ ఖరా రైంది. ‘ఏ ఫన్ ఫిల్డ్ జర్నీ ఆఫ్ లవ్, ఫేత్ అండ్ జర్నీ’ అనేది క్యాప్షన్. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనింగ్ సిని మాను హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
అద్భుతంగా ఆశ్చర్యపరిచే ఆస్మాన్
హిందు అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ చిత్రంగా ‘సైరాబాను’ (Sairabanu story) ఉంటుందని, ఈ సిని మా ఫస్ట్‌లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. కృష్ణకాంత్ పరుచూరి ఈ సినిమాకు సహ–నిర్మాతగా వ్యవహరిస్తు న్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ వివరాలను వెల్లడించనున్నారు మేకర్స్.
విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రివ్యూ….కోపం -ద్వేషం అలసిపోయినప్పుడు….!
Love the variety of games available here. jili90casino always keeps things exciting with their latest updates.
Just wanna admit that this is very helpful, Thanks for taking your time to write this.
Such a fun variety of games to choose from. I spent a few hours just exploring the library and everything works perfectly on my mobile. zk88game is definitely my new favorite pastime.
I’ve been playing here for a month now and it is consistently reliable. The odds are quite fair compared to others. idlotusdewa is a solid choice.