శర్వానంద్ – శ్రీను వైట్ల మూవీలో కన్నడ బ్యూటీ..!

Kumar NA
2 Min Read

Web Stories

Ashika Ranganath: కన్నడ పరిశ్రమ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించిన నటి ఆషికా రంగనాథ్. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో ఉన్న ప్రాజెక్టులను చూస్తుంటే, టాలీవుడ్ తదుపరి టాప్ హీరోయిన్ రేసులో ఆమె ముందు వరుసలో ఉన్నట్లు కనిపిస్తోంది. తెలుగులో ఆషికా ప్రయాణం నెమ్మదిగా మొదలైనా, ఇప్పుడు మాత్రం అది జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది (Ashika Ranganath 2026 film news).

కళ్యాణ్ రామ్ సరసన ‘అమిగోస్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ సుందరి. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఆషికా గ్లామర్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత నాగార్జునతో చేసిన ‘నా సామి రంగ’ ఆమెకు బిగ్ బ్రేక్ ఇచ్చింది. ‘వరలక్ష్మి’ పాత్రలో ఆమె చూపించిన సంప్రదాయం, నటన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి రవితేజతో కలిసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఆషికాకు మరో భారీ ఆఫర్ వరించింది. యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఆషికాను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శర్వానంద్ ఇటీవల తన సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ,

ఈ సినిమాను వచ్చే ఏడాది (2027) సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు. అంటే ఆషికా వరుసగా మూడో ఏడాది కూడా సంక్రాంతి బరిలో నిలవబోతుందన్నమాట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఆషికా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’. ఇందులో ఆమె కీలక పాత్రలో మెరవనుంది. ఈ సోషియో ఫాంటసీ మూవీ సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో, ఆషికా క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ఇప్పటివరకు సీనియర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆషికా, ఇప్పుడు శర్వానంద్ వంటి యంగ్ హీరోతో జతకట్టడం ఆమె కెరీర్‌కు కొత్త మలుపు కానుంది.

Please Share
Share This Article
5 Comments
  • В случае планирования trip в Италию, рекомендую обратить внимание на агроотдых в Тоскане — это великолепная возможность получить удовольствие от ландшафтами и региональной кухней. Деревенский туризм Италия Тоскана даёт необычные пути, помогающие познакомиться с традициями и очарованием региона. Для тех, кто любит шопингом, аутлеты во Флоренции, а также прославленный The Mall, обычно удостаиваются благоприятные отзывы и нужно их посетить для выгодных покупок палатин эсстояние .

    Для путешественников, которые стремятся организовать схему передвижения по Венеции или зоне Амальфитанского побережья на машине, крайне важно понимать, как добраться до основных точек, например до Via Appia или Доломитовых Альп, и верно организовать экскурсии. Схема маршрута по Венеции на 1 день позволяет изучить важнейшие достопримечательности, а также поездку на гондоле — цена гондолы в Венеции разнится, но эмоции незабываемы. Если вы направляется на Сицилию или в Дольчеаква, там аналогично есть множество красивых мест и привлекательных маршрутов.

  • Hey! I’ve been playing on hay29vin for a bit now. The interface is pretty smooth, and I haven’t had any major issues. Definitely worth checking out if you’re looking for a new spot. Check them out here: hay29vin

  • So, I stumbled across 555pub the other day. It’s…well, it’s something! If you’re curious, give it a peek. You might find something you like. Here’s the link: 555pub.

  • Emily 18 fully nudeSelf shemale suckOf asian and orientalVintage farm catsExtra virgin shirlington restaurantQue es el herpes sexualDouche fuckingAnnette schwarz deepthroat
    blackIs carl lewis gay xnxx Mickey mouse statue penisNude college
    men jacking offFree beast video pornMmf firt time adult storyBuffy the boody
    nudeBlack midget picturesGifts for developmentall delayed adultsTeen titan costumes https://xnxxfree.win Adult fish decalGirlfriend tricked me cumBilly graham and interracial marriagesBrunnette milf picsPorn podcast showAdult protective services in jacksonville flSmall tits
    witn big nipples1776 furniture stripper distributors in michigan xnxx What
    causes boys to be gayAnti depression effects of spermLexi belle sucks it sloppyTender
    teen grilsPower strip proAsian escorts manhattan in callWww 50cent on cum upXxx asstraffic 2008 jelsoft
    enterprises ltdGallery nude met art skinnyFee sex gamesRussian mature films

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu