ఓటీటీలో రివాల్వర్‌ రీటా

Viswa

Web Stories

Keerthy Suresh’s Revolver Rita on OTT: కీర్తీ సురేష్‌ (Keerthy Suresh)  నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘రివాల్వర్‌ రీటా (Revolver Rita )’. ‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత కీర్తీ సురేష్‌ మరికొన్ని ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలేవీ కూడా ‘మహానటి’ సినిమా స్థాయిలో సక్సెస్‌ కాలేదు. ఇటీవల ‘రివాల్వర్‌ రీటా’ అనే మరో ఉమె న్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ చేశారు. నవంబరు 28న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. జేకే చంద్రుఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సుధాన్‌ సుందరమ్, జగదీశ్‌ పళనిస్వామి నిర్మించారు. రాధిక, సునీల్, సూపర్‌ సుబ్బరాయన్, అజయ్‌ఘోష్, రెడిన్‌ కింగ్‌ స్లే, జాన్‌ విజయ్‌ తది తరులు ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. రివాల్వర్‌ రీటా సినిమా  2026 డిసెంబరు 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Keerthy Suresh’s Revolver Rita on OTT)  ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

రివాల్వర్‌ రీటాగా కీర్తీ సురేష్‌ ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ చేశారు. ఓ రియల్‌ఏస్టేట్‌ ఫ్రాడ్‌ చేసిన మోసం వల్ల రీటా చిన్నప్పుడే ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ముగ్గురు ఆడ పిల్లలతో రీటా తల్లి ఫ్యామిలీని ముందుకు నడిపిస్తుంటుంది. రీటా ఓ రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తుంటుంది. అయితే ఓ రోజు సడన్‌గా రీటా ఇంట్లోకి ఓ మాఫియా డాన్‌ వస్తాడు. ఈ డాన్‌ను రీటా తల్లి చంపేస్తుంది. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రిని మోసం చేసిన రియల్‌ఏస్టేట్‌ ఫ్రాడ్‌ ఏంజెంట్‌పై రీటా ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నదే ఈ సినిమా మిగిలిన కథాంశం.

Please Share
3 Comments
  • Когда вы собираетесь совершить поездку из Калининграда в Зеленоградск, могу порекомендовать взять электричкой Калининград Зеленоградск – это легко и быстро. Между городами приблизительно 40 км, а время отправления электрички и автобуса 120 Калининград всегда есть онлайн. Тем, кто обожает историю и природу, могу посоветовать посетить замок Шаакен Калининградской области и Куршскую косу – попасть туда из Калининграда можно на автобусе или такси.

    В Калининграде немало захватывающих мест для отдыха и отдыха, в том числе, Калининградский собор и парк миниатюр. Если собираетесь разузнать, что можно найти на блошином рынке в Калининграде, зайдите в раздел с мнениями и советами на форуме рестораны калининград . Великолепные завтраки и кафе, комфортные рестораны открывают возможность познакомиться с местной кухней и прочувствовать атмосферу города.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos