Agadha Movie: ‘‘మనసంతా నువ్వే, దేవి, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించిన ఎమ్.ఎస్. రాజు ఇండస్ట్రీలో సూపర్‌హిట్ ప్రొడ్యూసర్. దర్శకుడిగానూ ఆయన ఇదే మార్క్‌ను కంటిన్యూ చేయాలనుకుని, డిఫరెంట్‌గా ‘డర్టీ హరి’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించి, హిట్‌గా నిలవడంతో, ఆయన వెంటనే ‘మళ్లీ పెళ్లి’ చిత్రానికి దర్శకత్వం వహిం చారు. ఇప్పుడు మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టి, ‘ఆగధ’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ సినిమాను శ్రీ ఆదివరాహా ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్‌ఎస్. రాజు దర్శకత్వంలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘అగధ’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
దర్శకుడు ఎమ్.ఎస్.రాజు మాట్లాడుతూ–‘‘ఇదొక మిస్టికల్ డివైన్ సినిమా. రకరకాల సెట్స్‌లో, విభిన్నమైన కొత్త లొకేషన్స్‌లో 85 రోజుల పాటు షూటింగ్ చేశాం. ఇందులో 45 నిమిషాల వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంటుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు– సాంకేతిక నిపుణుల వివరాలతో పాటుగా, రిలీజ్‌డేట్‌ను కూడా త్వరలోనే ప్రటిస్తాం’’ అని చెప్పారు. ఈ సినిమాకు సంగీతం: మిక్కిన్, కెమెరా: నాని చమిడిశెట్టి.
References:
Snoqualmie casino https://marvinukvb470968.thezenweb.com/casino-of-gold-dein-ultimativer-guide-80311691
References:
Casino online 888 https://www.giveawayoftheday.com/forums/profile/1880216
References:
Casino kroatien https://krypto-casinos-deutschland.online-spielhallen.de/
References:
Star casino sydney https://empleos.contatech.org/employer/payid-casinos-australia-2026-instant-withdrawal-pokies
References:
Casino Den Haag Holland Casino https://casino-duisburg.online-spielhallen.de/