Sundeep Kishan Mazaka: సందీప్‌కిషన్ కొంపముంచిన అజిత్
Sundeep Kishan Mazaka: అజిత్ 'విడాముయర్చి' మూవీ వల్ల సందీప్‌కిషన్ 'మజాకా'కు సోలో రిలీజ్ డేట్ లేకుండా పోయింది.
మ్యాడ్ 2 రిలీజ్‌డేట్ భలేగా కుదిరింది!
గత ఏడాది 2023లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మ్యాడ్’ (Mad2 Release) నార్నే నితిన్, సంతోష్‌శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్‌లో చేసిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీని కళ్యాణ్‌శంకర్ డైరెక్ట్ చేయగా, సితార…
Danush New Movie: సార్..కాంబినేషన్ రిపీట్?
ధనుష్ (Danush New Movie) హీరోగా తెలుగులో చేసిన ‘సార్’ (Sir) (తమిళంలో ‘వాతి) మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. సితార ఎంటర్‌టై న్మెంట్స్ (Sithara Entertainments) నిర్మించిన ఈ మూవీకి, సితార ఆస్థాన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. అయితే…
Ramchran New Film: దిల్ రాజుతో రామ్‌చరణ్ మైథలాజికల్ ఫిల్మ్?
నిర్మాత ‘దిల్’ రాజుతో రామ్‌చరణ్ చేసిన ‘గేమ్‌చేంజర్’ (GameChanger) మూవీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ‘దిల్’ రాజు బ్యానర్‌లోని ఈ యాభైవ చిత్రం విఫలం కావడంతో ‘దిల్’రాజుకు కాస్త నష్టం వాటిల్లింది. దీంతో డ్యామేక్ కంట్రోల్‌లో భాగంగా ‘దిల్’రాజు (DilRaju)తో మరో…
Heroine RaashiKhanna Photo Gallery
Heroine RaashiKhanna Photo Gallery heroine Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ Paatal Lok Webseries Seanson2: పాతాళలోకం 2 రివ్యూ
Paatal Lok Webseries Seanson2: పాతాళలోకం 2 రివ్యూ
పాతాళలోకం సీజన్ 1 వెబ్‌సిరీస్‌కు సూపర్భ్ రెస్పాన్స్ రావడంతో..పాతాళలోకం 2 వెబ్‌సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి..ఈ అంచనాలను 'పాతాళలోకం 2' అందుకోగలిగిందా?
RifleClub Telugu Review: మలయాళం ఫిల్మ్ రైఫిల్ క్లబ్ రివ్యూ
కథ RifleClub Telugu Review: షాజహాన్ రొమాంటిక్ హీరో. వేటమృగం అనే ఓ యాక్షన్ ఫిల్మ్ చేసి, యాక్షన్ హీరోగా కూడా రాణించాల నుకుంటాడు. ఇందుకోసం రైఫిల్‌క్లబ్‌లో సభ్యుడిగా జాయినై, తుఫాకులను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చు కోవాలనుకుంటాడు. మరోవైపు ఆక్రమ…
AnanyaNagalla: హీరోయిన్ అనన్యా నాగళ్ల గ్లామరస్ ఫోటోలు
Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్ సూక్ష్మదర్శని రివ్యూ DaakuMaharaaj Review: డాకుమహారాజ్ రివ్యూ Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ https://tollywoodhub.net/web-stories/telugu-heroine-anjali-beautiful-photos/
Saif Ali Khan: సైఫ్‌అలీఖాన్‌కు కత్తిపోట్లు..స్పందించిన చిరంజీవి, ఎన్టీఆర్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి జరిగింది. అర్థరాత్రి వేళ సైఫ్ ఇంట్లోకి దొంగ చొర బడ్డాడు. సైఫ్ అతన్నీ అడ్డుకోవడడంతో, ఈ దుండగుడు సైఫ్‌పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడని ముంబై మీడియా చెబుతోంది.…
Suriya Vaadivaasal: ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్…!
Suriya Vaadivaasal: సూర్య, వెట్రిమారన్ కాంబినేషన్‌లోని వాడివాసల్ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
Rajinikanth Jailer 2: రజనీకాంత్‌కా హుకుం జైలర్ 2
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లోని బ్లాక్‌బస్టర్ మూవీ 'జైలర్'కు సీక్వెల్‌గా 'జైలర్ 2' ను ప్రకటించారు.
Sankrati2025 winner: హిస్టరీ రిపీట్…వెంకటేష్ డబుల్ విక్టరీ!
Sankrati2025 winner: 2025 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ మంచి లీడ్ తీసుకుంది. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ 2025 సంక్రాంతి విన్నర్‌గా తెలుస్తోంది.