విడిపోయిన ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లను కలిపిన అల్లు అర్జున్
‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్, హీరో ఎన్టీఆర్ తొలిసారి (NTR With Trivikram) కలిసి పని చేశారు. ఆ తర్వాత మరోమారు ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లు కలిసి పనిచేయాల నుకు న్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోని 30వ సినిమాగా, ఈ…
పవన్‌తో కాదుట..ప్రభాస్‌తో బాలయ్య పోటీ!
ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబరు 25న పవన్‌కల్యాణ్ (Pawankalyan) ఓజీ (OG Movie) , బాలకృష్ణ ‘అఖండ 2’ (AkhandaThandavam Release) సినిమాలు ఒకే రోజున విడుదల కానున్నాయనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ రెండు సిని మాలు…
ఆ ఇద్దరు రాజమౌళికి నో చెప్పారా?
దర్శకుడు రాజమౌళి సినిమాలో ఒక్క అవకాశం కోసం టాప్ స్టార్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాల తర్వాత రాజమౌళి బాక్సాఫీస్ రేంజ్ మరింతగా పెరిగింది. ఇప్పుడు రాజమౌళి (Director SSRajamouli Next film) సినిమాలో చాన్స్ అంటే…
సాయితేజ్ పరిస్థితి ఏమిటిప్పుడు?
దసరా సందర్భంగా పవన్‌కల్యాణ్ ‘ఓజీ’, బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమాల విడుదల గురించి చర్చ జరుగుతుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే...సెప్టెంబరు 25నే విడుదల అవు తాయా? అన్నది హాట్ టాపిక్. కానీ ఈ రెండు సినిమాలకంటే ముందుగానే…
కర్మ అంటే ఇదెనెమో…!
దర్శకుడు త్రివిక్రమ్ (Director TrivikramSrinivas movies), ఎన్టీఆర్‌లు కలిసి తొలిసారిగా ‘అరవిందసమేత వీరరాఘవ’ సినిమా చేశా రు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబి నేషన్‌లో మరో మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. కొంత ప్రీ…
మూడు గంటల కుబేర…శేఖర్ కమ్ముల ఏం చెప్పబోతున్నారు!
ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna)లు లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన ‘కుబేర’ (Kubera Story) సినిమా మరో పదిరోజుల్లో థియే టర్స్‌లోకి రానుంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ ‘కుబేర’ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ…
ఎవరి లెక్కలు వారివి..విజయం ఎవరిదో..!
బాలకృష్ణ ‘అఖండ 2’, పవన్‌కల్యాణ్ ‘ఓజీ’...ఈ రెండు సినిమాలు ఈ దసరాకి సెప్టెంబరు 25న థియేటర్స్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి (Akhanda2 Vs OG). ఈ రెండు చిత్రాలూ సెప్టెంబరు 25నే రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల్లో తొలుత ‘అఖండ…
హిమాలయాల్లో అఖండ తాండవం….దసరాకి థియేటర్స్‌లో తాండవం
బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లో 2021లో వచ్చిన ‘అఖండ’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అయితే ‘అఖండ’ సినిమా సక్సెస్‌మీట్‌లోనే ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ 2’ (Balakrishna akhanda2 Teaser) ను ప్రకటించారు బాలకృష్ణ. …
షారుక్‌తో సుకుమార్ నిజమేనా?
బాలీవుడ్ టాప్ స్టార్స్ (Bollywood heroes)అందరూ తెలుగు చిత్ర పరిశ్రమపై ఓ కన్నేశారు. ఇప్పటికే పదిమందికి పైగా బాలీవుడ్ నటుడు తెలుగు సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పు డు మెల్లిగా హీరోలూ ఒక్కరొకరుగా వస్తున్నారు. దక్షిణాది దర్శకులతో సినిమాలు చేసేందుకు…
తమ్ముడు అదృష్టవంతుడే!
సినిమా తీయడం ఒక ఎత్తైతే, ఆ సినిమా ఓటీటీ, శాటిలైట్ డీల్స్‌ని పూర్తి చేసుకుని, థియేటర్స్ లో రిలీజ్ రావడం మరో ఎత్తు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియం రేంజ్ సినిమాలు విడుదల కావ డం అంతా ఓటీటీ సంస్థ చేతుల్లోనే ఉంది.…
పవన్‌కల్యాణ్–రామ్‌చరణ్‌లతో త్రివిక్రమ్ సినిమా
పవన్‌కల్యాణ్ (Pawankalyan) , రామ్‌చరణ్ (Ramcharan next film) కాంబినేషన్‌లో (Ramcharan Trivikram) ఓ మూవీ రాబోతుంది. కానీ పవన్‌కల్యాణ్, రామ్ చరణ్‌లు కలిసి నటించడం లేదు. ఇంతకీ...విషయం ఏంటంటే...పవన్‌కల్యాణ్‌కు ఇటీవల దర్శ కుడు త్రివిక్రమ్ ఓ కథ చెప్పారు. ఈ…
AkhilZainabReception : అక్కినేనిఅఖిల్ – జైనబ్ రిసెప్షన్ ఫొటోలు
అక్కినేని అఖిల్ - జైనబ్ ల పెళ్లి ఈ శుక్రవారం హైదరాబాద్ లోని నాగార్జున స్వగృహం లో అంగరంగ వైభ వంగ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆదివారం అక్కినేని అఖిల్ - జైనబ్ ల రిసెప్షన్ ( AkhilZainabReception)…