వినాలి..వీరమల్లు చెబితే వినాలి..!
పవన్‌కల్యాణ్ (Pawankalyan) ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదరుచూస్తున్న 'హరిహరవీరమల్లు' (Pawankalyan HariHaraVeeraMallu) సినిమా తొలిసార్టు 'హరిహరవీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ (HariharaVeeraMallu Part 1: Sword vs Spirit ~ Battle for Dharma) సినిమా ట్రైలర్ విడుదలైంది. 17వ శతాబ్దం…
ధగ్‌లైఫ్ సినిమాను సైలెంట్‌గా ఓటీటీలోకి దించేశారుగా!
ThugLife OTT: హీరో కమల్‌హాసన్ (Kamalhaasan) , దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లోని 'థగ్‌లైఫ్' (thugLife) సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 5న విడుదలైంది. 'నాయగన్' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ..దాదాపు 35 సంవత్సరాల తర్వాత ...కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం…
రవితేజ పంతం నెగ్గేనా?…మాస్‌జాతర మూడో సారి వాయిదా?
2022లో వచ్చిన 'థమాకా' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ కెరీర్‌లో సోలో హీరో సూపర్‌హిట్ పడలేదు. రవాణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్...ఇలా వరుస సినిమాల్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ తరుణంలో రవితేజ చేస్తున్న లేటెస్ట్ మూవీ 'మాస్…
సల్మాన్‌ఖాన్ సినిమాలో చిన్నారి…అఖండ 2 సినిమాలో హర్షాలీ
సల్మాన్‌ఖాన్ సూపర్‌హిట్ హిందీ చిత్రం 'బజరంగీ భాయిజాన్' సినిమా గుర్తుంది కదా. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించగా, 2015 రంజాన్ సందర్భంగా విడుదలైంది. ఈ సినిమాలో అనుష్కాశర్మ హీరోయిన్‌గా చేయగా, ఈ సినిమాలోని…
Meenaakshi Chaudhary : మీనాక్షి చౌదరి మెరుపులు.. షార్ట్ డ్రెస్ లో హాట్ లుక్స్..
హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenaakshi Chaudhary) తాజాగా ఇలా షార్ట్ డ్రెస్ లో హాట్ లుక్స్ తో అలరిస్తుంది.
Singer Mangli : బోనాల పండగ స్పెషల్.. మంగ్లీ ట్రెడిషనల్ లుక్స్..
Singer Mangli: సింగర్, నటి మంగ్లీ (Singer Mangli) బోనాల పండగ స్పెషల్ సాంగ్ కోసం ఇలా ట్రెడిషనల్ లుక్స్ లో అదరగొడుగుతుంది.
2025 నుంచి గేర్ చేంజ్..పది సినిమాలు ఉన్నాయి :దిల్ రాజు
''2025లో మా నుంచి 'సక్రాంతికి వస్తున్నాం' లాంటి హిట్ మూవీ, 'గేమ్‌చేంజర్' రూపంలో ఓ ఫ్లాప్ మూవీ వచ్చాయి. ఇప్పుడు నితిన్ చేసిన తమ్ముడు సినిమా రిజల్ట్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాం. ఓ డిఫరెంట్ యాక్షన్ చిత్రం ఇది. ఇక 2025…
మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ గ్రాండ్ ఎంట్రీ
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) కుమార్తె విస్మయ మోహన్‌లాల్ (vismaya mohanlal) వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. విస్మయ ఎండితెర ఎంట్రీని కన్ఫార్మ్ చేస్తూ, 'ఎక్స్' వేదికగా మోహన్‌లాల్ ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. తమ సొంత నిర్మాణసంస్థ ఆశీర్వాద్…
రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన నిర్మాత శిరీష్‌రెడ్డి
గేమ్‌చేంజర్ సినిమా విడుదలై, ఆరు నెలలు అవుతున్న ఈ సినిమాను గురించిన చర్చ ఇంకా అక్కడక్కడ వినిపిస్తూనే ఉంది. అయితే తాజాగా గేమ్‌చేంజర్ సినిమా గురించి, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిరీష్ రెడ్డి (Producer Shirish Reddy) చేసిన వ్యాఖ్యాలు…
మరోసారి ఎన్టీఆర్ సినిమా హక్కులను సొంతం చేసుకున్న నిర్మాత నాగవంశీ
సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'వార్ 2' (Suryadevara Nagavamsi War2) సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇందుకోసం నాగవంశీ రూ. 80 కోట్ల రూపాయలను కోట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. హ్రితిక్ రోషన్ (HrithikRoshan),…
The strong women characters in Thammudu will make female audiences feel happy – Sapthami Gowda.
After the blockbuster hit Sankranthi ki Vasthunnam another super hit film Thammudu is all set to arrive under the prestigious banner of Sri Venkateswara Creations, produced by Dil Raju and…
రణ్‌బీర్‌కపూర్ రామాయణ..అంతా సిద్ధం
బాలీవుడ్‌లో దర్శకుడు నితీష్ తివారి (Nithis Tiwari) డైరెక్షన్‌లో రామాయణం ఇతీహాసం ఆధారంగా 'రామాయణ' మూవీ (Ramayana Movie) తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా (RamayanaProducer NamitMalhotra) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న యశ్ (Producer Yash)…