Rajinikanth: ఈ సారి నిజమౌవ్వాలి!
టాలీవుడ్ నిర్మాత సంస్థ మైత్రీమూవీమేకర్స్ ఇతర ఇండస్ట్రీ యాక్టర్స్‌ని తెలుగులోకి తీసుకు రావడంలో ముందు ఉంది. ఆల్రెడీ అజిత్‌తో ‘గుడ్‌బ్యాడ్ అగ్లీ’, సన్నీ డియోల్‌తో ‘జాట్’ సినిమాలు తీశారు మైత్రీమూవీమేకర్స్. కన్నడ నటుడు రిషభ్‌శెట్టితో జైహనుమాన్ తీస్తున్నారు. తమిళ నటుడు ప్రదీప్‌రంగనాథన్‌తో…
Nayanthara in Mega 157: సంక్రాతికి.. రఫ్ఫాడిద్దాం
‘సైరా:నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ సినిమాల తర్వాత హీరో చిరంజీవి, హీరోయిన్ నయనతార (Nayanthara in Chiranjeevi movie) స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడితో ఓ సినిమా రానుంది. ఈ మూవీలోనే నయనతార హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్…
షాకింగ్..42 కేజీల బరువు తగ్గిన అజిత్
అజిత్ సూపర్భ్ యాక్టర్. అదే సమయంలో అజిత్ (Ajithkumar) మంచి ప్రొఫెషనల్ షూటర్. ఇంతకుమించి మంచి ప్రొఫెషనల్ రేసర్. రీసెంట్ టైమ్స్‌లో రేసర్‌గా అజిత్ చాలా బిజీగా ఉంటున్నాడు. మొన్నామధ్య ఓ రేసింగ్‌లో అజిత్ అండ్ టీమ్ విజేతలుగా కూడా నిలిచారు.…
ఇరవై నిమిషాలు..గుహాలోనే నాగచైతన్య!
‘తండేల్’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ మూవీతో సూపర్‌డూపర్ హిట్ కొట్టారు దర్శకుడు కార్తీక్ దండు. ఈ ఇద్దరు కాంబినేషన్‌లో మైథలాజికల్ టచ్‌తో కూడిన ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ (Vrushakarma movie) రాబోతుంది. ‘వృషకర్మ’ (NC24)…
రామాయణ సినిమాలో కాజల్..ఏ రోల్ చేస్తున్నారంటే…!
హిందీ రామాయణ సినిమాను నితీష్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాలోని నటీనటుల విషయాలపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. కానీ..నితీష్ తివారి హిందీ రామాయణ మూవీలో..రాముడిగా రణ్‌బీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హను మంతుడిగా సన్నీ…
త్రివిక్రమ్‌తో రామ్‌చరణ్?
త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ చేయాల్సిన మైథలాజికల్ ఫిల్మ్ చిత్రీకరణకు చాలా సమయం ఉంది. దీంతో ఈ లోపు మరో సినిమా చేయాలని త్రివిక్రమ్ ట్రై చేస్తున్నాడు. వెంకటేష్‌తో త్రివిక్రమ్ కాంబో అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘ఆనందరామయ్య కేరాఫ్ సీతమ్మ…
వాల్తేరు వీరయ్య కాంబో వన్‌మోర్ టైమ్
‘వాల్తేరు వీరయ్య’ సినిమా చిరంజీవి (Chiranjeevi)కెరీర్‌లో వన్నాఫ్ ది బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ (Chiranjeevi and KS Ravindra Combo). ఈ సినిమాకు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకుడు (KSRavindra). ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత బాలకృష్ణతో బాబీ తీసిన ‘డాకు మహారాజ్’…
HHVM Final Release: హరిహరవీరమల్లు ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్
పవన్‌కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’ సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ (HHVM Final Release) ఖరారైంది. హరిహరవీరమల్లు సినిమా విడుదల (Hariharaveeramallu Release) తేదీ మార్చి 28న జరగాల్సింది. కానీ మే 9కి వాయిదా వేశారు. మళ్లీ జూన్ 13న హరిహరవీరమల్లు సినిమా విడుదల…
eleven movie review: లెవన్ రివ్యూ…కిల్లర్ ఎవరు?
eleven movie: కథ eleven movie review: వైజాగ్‌లో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అరవింద్ (నవీన్‌చంద్ర). చాలా కేసులను సులభంగా సాల్వ్ చేసేస్తుంటాడు. మరోవైపు సీరియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి. ఈ కేసును డీల్ చేసే పోలీసాఫీసర్ రంజిత్ (శశాంక్)కు యాక్సిడెంట్ కావడంతో,…
రాజమౌళికి పోటీగా ఆమిర్‌కాన్ …మధ్యలో ఎన్టీఆర్
ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకునే దాదా సాహేబ్ ఫాల్కే (Aamir khan in DadasahebPhalke Biopic) జీవితం ఆధారంగా హీరో ఆమిర్‌ఖాన్ (Aamirkhan) ఓ సినిమా చేయనున్నారు. ఆమిర్‌ఖాన్‌తో ‘పీకే, త్రీ ఇడియట్స్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తీసిన రాజ్‌కుమార్…
Ram Andhraking Thaluka: రామ్ ఆంధ్రాకింగ్ తాలుకా..!
రామ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీకి ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ (Ram Andhraking Thaluka) టైటిల్ ఖరారైంది. మార్చి 15న రామ్ బర్త్ డే సందర్భంగా ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ (Andhraking Thaluka) సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ…
షూటింగ్ స్టార్ట్ కాకముందే రూ. 100 కోట్లు!
హీరోగా, నిర్మాతగా నాని (Hero nani) వరుస విజయాలు ఫిల్మ్ ఇండస్ట్రీ వాసుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ తరుణంలో మరోసారి నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise movie Business) చర్చనీయాంశమైంది. ‘దసరా’ మూవీ తర్వాత హీరో…