సూర్య కథ బన్నీకి వెళ్లిందా!
బాసిల్ జోసెఫ్ మలయాళ నటుడిగానే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ‘సూక్ష్మదర్శిని, పొన్ మ్యాన్,జయజయజయజయహే’ వంటి సినిమాలతో బాసిల్ జోసెఫ్ (Basil Joseph) నటుడిగా తెలుగు ఆడియన్స్‌కు దగ్గర అయ్యారు. కానీ బాసిల్ జోసెఫ్ మంచి దర్శకుడు. మలయాళంలో టోవినోథామస్ హీరోగా చేసిన…
ఆ తమిళ దర్శకుడితో మరో సినిమా?
ఎప్పుడూ లేనంతగా పవన్‌కల్యాణ్ (Pawankalyan) వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. పవన్ చేసిన హిస్టారికల్ మూవీ ‘హరిహరవీరమల్లు’ జూలైలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఓజీ సినిమా రిలీజ్ సెప్టెంబరు 25న ఉంది. ఈ రెండు సినిమాలను రిలీజ్‌లకు రెడీ చేసిన పవన్‌కల్యాణ్…
ప్రియదర్శి మిత్రమండలి..మరో జాతిరత్నాలు అవుతుందా?
కామెడీ సినిమా క్లిక్ అయితే, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ఇందుకు ఉదాహ రణలుగా శ్రీవిష్ణు ‘సామజవరగమన, సింగిల్, జాతిరత్నాలు’ వంటి సినిమాలను చెప్పు కోవచ్చు. తాజా ఈ తరహా జానర్‌లో మరో సినిమా రాబోతుంది. అదే మిత్రమిండలి (MithraMandali…
లోకేష్‌కనగరాజ్‌తో అనుష్కాశెట్టి?
తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో అనుష్కాశెట్టి నటించనున్నారనే (Anushkashetty Kaithi2) టాక్ కోలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఇదెదో ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్ కాదు.. లోకేష్ సిని మాటిక్ యూనివర్స్‌లో స్టాండ్‌ఎలోన్ ఫిల్మ్ కూడా కాదు. ‘ఖైదీ 2’లో…
రివాల్వర్ రీటాగా కీర్తీసురేష్ రెడీ…రిలీజ్ డేట్ ఎప్పుడంటే…!
కీర్తీసురేష్ (Keerthysuresh) లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా (Keerthy Suresh Revolver rita)’. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్,సునీల్, అజయ్‌ఘోష్, జానీ విజయ్, కల్యాణ్ మాస్టర్,…
గోపీచంద్..రణధీర..ధీర
వారియర్‌గా మారిపోయాడు గోపీచంద్ (Gopichandh33) . ‘ఘాజీ, అంతరిక్షం’ వంటి సినిమాలను తీసిన యువ దర్శకుడు సంకల్ప్‌రెడ్డి ఓ హిస్టారికల్ డ్రామా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. జూన్ 12న గోపీచంద్ బర్త్ డే.…
కోచ్‌గా మంచోడివి..కానీ మనిషిగా పెద్ద వెధవవి.
ఆమిర్‌ఖాన్ (Aamirkhan) లెటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par )’. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా హిందీ ట్రైలర్ రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళ…
నిఖిల్ -రామ్‌చరణ్ సినిమా సెట్స్‌లో ప్రమాదం
‘ది ఇండియా హౌస్’ (TheindiaHouse Movie) సినిమా సెట్స్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది (Nikhil TheindiaHouse Movie Accident). నిఖిల్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ఇది. భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సయీ…
ఫేక్ యూట్యూబ్ వ్యూస్..ఫేక్ కలెక్షన్స్ నిర్మాతలకు హనికరం
ఏదైనా సినిమా ట్రైలర్ లేదా టీజర్ విడుదలైతే చాలు...ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి...అన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయని, ఆ సినిమా యూనిట్ ఊదరగొడుతుంది. కానీ లక్షల్లో, కోట్లలో వ్యూస్ వచ్చిన ట్రైలర్ సినిమాలకు, ఆ రేంజ్‌లో కాదు కాదు..ఆ రేంజ్‌లో సగానికి…
తమ్ముడు…మాట నిలబెట్టుకునే చాన్స్ వచ్చింది
నితిన్ (Hero Nithin) హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ (Thammudu Movie). ఈ సినిమాలో ‘కాంతార ’ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా చేస్తుండగా, లయ, వర్ష బొల్లమ్మ, చైల్డ్ ఆర్టిస్టు బేబీ దిత్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వకీల్‌సాబ్,…
గాడ్ ఆఫ్ వార్ లార్డ్ కుమారస్వామిగా ఎన్టీఆర్..కన్ఫార్మ్ చేసిన నాగవంశీ
అల్లు అర్జున్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ ఎంతో కష్టపడి, లార్డ్ కార్తికేయ స్వామి నేపథ్యంతో ఓ భారీ మైథలాజికల్ సినిమా కథను రెడీ చేశాడు. కానీ ఈ కథను పక్కన పెట్టి, అట్లీ స్క్రిప్ట్‌తో ముందుకు వెళ్లాడు అల్లు అర్జున్. దీంతో…
బన్నీ అనుకున్నది సాధ్యమైనా?
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ (aa22 Movie) రానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూ టింగ్ జూన్ 12 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. ఆల్రెడీ ముంబైలో ల్యాండ్ అయ్యారు అల్లు అర్జున్. తొలి షెడ్యూల్‌లోనే…