Director TrinadhaRao nakkina: ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదు..దర్శకుడి ఆవేదన
Director TrinadhaRao nakkina: ఆడియన్స్ థియేటర్స్‌కు రాకపోవడం పట్ల దర్శక-నిర్మాత నక్కిన త్రినాథరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
త్రివిక్రమ్ ప్లాన్ బీ!
Director Trivikram movie: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ మూవీ రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
డబుల్ కాదు…ట్రిపుల్
AlluArjun 22 Movie: తన లేటెస్ట్ మూవీ కోసం అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నారా?
పవన్‌కళ్యాణ్…అల్లు అర్జున్..ఆల్ ఈజ్ వెల్!
Pawankalyan and AlluArjun: పవన్‌కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ కోసం అల్లు అర్జున్....పవన్ ఇంటికి వెళ్లారు.
విజయశాంతిగారు వణికిపోయారు!
Director PradeepChilukuri: కళ్యాణ్‌రామ్ హీరోగా చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఇంటర్వ్యూ
ఆ సినిమాలు తీసేందుకు నాకంత బుర్ర లేదు: సంపత్‌నంది
తమన్నా నాగసాధువు శివశక్తి పాత్రలో చేసిన మూవీ ‘ఓదెల 2’. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే...ఇలా దర్శకుడు సంపత్‌నంది సూపర్ విజన్‌తో అశోక్‌తేజ దర్శకత్వంలో డి. మధు నిర్మించారు. హెబ్బాపటేల్, వశిష్ట ఎన్. సింహా ఈ సినిమాను నిర్మించారు. ఈ…
Nani HIT3 Movie : నాని సినిమా…పెద్దలకు మాత్రమే!
Nani HIT3 Movie: నాని లేటెస్ట్ మూవీ 'హిట్ 3' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటించారు నాని.
Malayalam hero Mammootty: ప్రభాస్ సినిమాలో మమ్ముట్టీ!
Malayalam hero Mammootty: ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో మలయాళ హీరో మమ్ముట్టీ ఓ కీ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
తమిళ హీరోతో ప్రేమలో పడ్డ అనుపమ
Anupamaparameswaran loves Dhruv vikram: హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్, తమిళ యువ హీరో ధ్రువ్ విక్రమ్ ప్రేమలో పడ్డారనే టాక్ కోలీవుడ్‌లో తెరపైకి వచ్చింది.
ఒక్కో సినిమాకు రూ. 30 కోట్లు
Priyankachopra: ప్రముఖ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఒక్కో సినిమాకు రూ. 30 కోట్లు చార్జ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
చరణ్ సినిమాను చిరంజీవి చేస్తున్నారా?
కళ్యాణ్‌రామ్‌తో ‘బింబిసార’ వంటి బ్లాక్‌బాస్టర్ మూవీ తర్వాత ఈ చిత్రం దర్శకుడు వశిష్ఠ ప్రజెంట్ ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు ముందుగా రామ్‌చరణ్‌ను అనుకున్నాట వశిష్ఠ. ఈ సినిమా కథను రామ్‌చరణ్‌కు చెప్పగా, చిరంజీవికి కూడా చెప్పాలని చరణ్…
ఐపీఎస్ కొడుకు క్రిమినల్ అయితే..!
Arjun Son of vyjayanthi Trailer: కళ్యాణ్‌రామ్ హీరోగా, విజయశాంతి మరో లీడ్ రోల్‌లో చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.