Ram Andhraking Thaluka: రామ్ ఆంధ్రాకింగ్ తాలుకా..!
రామ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీకి ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ (Ram Andhraking Thaluka) టైటిల్ ఖరారైంది. మార్చి 15న రామ్ బర్త్ డే సందర్భంగా ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ (Andhraking Thaluka) సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ…
షూటింగ్ స్టార్ట్ కాకముందే రూ. 100 కోట్లు!
హీరోగా, నిర్మాతగా నాని (Hero nani) వరుస విజయాలు ఫిల్మ్ ఇండస్ట్రీ వాసుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ తరుణంలో మరోసారి నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise movie Business) చర్చనీయాంశమైంది. ‘దసరా’ మూవీ తర్వాత హీరో…
దుల్కర్‌సల్మాన్-నాని కాంబినేషన్‌లో మూవీ
ప్రొడ్యూసర్‌గా మంచి రైజింగ్‌లో ఉన్నాడు నాని. భార్య ప్రశాంతి త్రిపిర్నేనితో కలిసి వాల్‌పోస్టర్ సినిమాస్, యూనానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై మంచి సినిమాలనే నిర్మిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్‌లో నాని నిర్మించిన ‘కోర్ట్’ మంచి హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. అంతకుముందు ‘వాల్ పోస్టర్ సినిమాస్’లో…
MassJathara update: రవితేజ నన్ను విలన్‌ని చేశాడు!
నవీన్‌చంద్ర హీరోగానే కాదు..వీలైనప్పుడల్లా..విలన్ రోల్స్ కూడా చేస్తుంటాడు. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్, అమ్ము’ సినిమాల్లో విలన్‌గా నవీన్‌చంద్ర మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు.తాజాగా రవితేజ సినిమా (MassJathara update)లో నవీన్‌చంద్ర (Naveenchandra) విలన్‌గా చేస్తున్నాడు. ఈ విషయాన్ని నవీన్ చంద్రయే చెప్పాడు. ‘‘రవితేజ…
ఎన్టీఆర్…సిల్వర్‌స్క్రీన్‌పై ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా!
ముఫ్ఫైకిపైగా సినిమాలను పూర్తి చేసిన ఎన్టీఆర్ ఇప్పటివరకు ఓ బయోపిక్‌లో యాక్ట్ చేయలేదు. అయితే ఎన్టీఆర్‌కు ఇప్పుడు ఆ అవకాశం తలుపు తట్టినట్లుగా తెలుస్తోంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పకునే దాదా సాహేబ్ ఫాల్కేబయోపిక్ (Dadasaheb Phalke Biopic)లో ఎన్టీఆర్…
తమ్ముడిని వెనక్కి నెట్టిన విజయ్ దేవరకొండ
నితిన్ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడేలా ఉంది. కాస్త ఆశ్చర్యంగా అనిపించిన నితిన్ (nithin) తమ్ముడు (Tammudu movie) సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరి 28న శివరాత్రి సందర్భంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. కానీ ఈ చిత్రం రిలీజ్…
Lenin Movie Release: లెనిన్ రాక అప్పుడేనా!
అక్కినేని యువ వారసుడు అక్కినేని అఖిల్ (Akhil Lenin) లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ (Lenin Movie Release). ఈ సినిమాకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. సినిమా మొదలై, 30శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత, ఈ…
Venkatesh movie title: వెంకటేష్ ఆనంద రామయ్య!
త్రివిక్రమ్ సినిమా టైటిల్స్‌లో మేజర్ సినిమాల్నీ..‘అ’ అక్షరంతోనే మొదలవుతాయి. ఈ ‘అ’ సెంటిమెంట్‌తో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అల..వైకుంఠపురములో..’, ‘అతడు’ ‘అ..ఆ’ వంటి సినిమాలు విజయాలు సాధించగా, ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాలు ఫ్లాప్‌గా నిలిచాయి. అయితే త్రివిక్రమ్ మరోసారి తన ‘అ’…
Balakrishna movies: తమిళ దర్శకుడితో బాలకృష్ణ
అధిక్ రవిచంద్రన్....తమిళంలో ‘మార్క్ ఆంటోనీ’ సినిమా తీసి, హిట్ కొట్టాడీ డైరెక్టర్. నెక్ట్స్ వెంటనే..అజిత్‌తో ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’ సినిమా తీసి తమిళంలో మరో హిట్ అందుకున్నాడు. ముఖ్యంగా ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’ సినిమాలో అజిత్‌ను అధిక్ ప్రజెంట్ చేసిన తీరుకి, మాస్ సీన్స్‌కి అజిత్ ఫ్యాన్స్…
సితార జమీన్ పర్..స్పానిష్ మూవీ హిందీ రీమేక్
సోలో హీరోగా ఆమిర్‌ఖాన్ సినిమా విడుదలై మూడేళ్లుపైనే అవుతుంది. ఆమిర్‌ఖాన్ లాస్ట్ మూవీ ‘లాల్‌సింగ్‌చద్దా’ చిత్రం ఓ ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఇంగ్లీష్ ఫిల్మ్ ది ఫారెస్ట్ గంప్‌కు ఇది హిందీ రీమేక్. మళ్లీ మూడు సంవత్సరాల తరవాత మరో రీమేక్‌తో…
హమ్మయ్య..వీరమల్లు వస్తున్నాడయ్యా..!
పవన్‌కళ్యాన్ సినీ కెరీర్‌లో జరగనన్నీ అన్ని ట్విస్ట్‌లు ‘హరిహరవీరమల్లు’ (Pawankalyan Hariharaveeramallu Release) సినిమా విషయంలో జరిగాయి. 2022లో సంక్రాంతికి (Pawankalyan Hariharaveeramallu) రిలీజ్ అన్నారు. మూడు సంవత్సరాలు అవుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌పై సరైన స్పష్టత లేదు. ఒక…
lokesh kanagaraj movies: హీరో..దర్శకుడు..నిర్మాత..రైటర్
తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj ) మంచి ఫామ్‌లో ఉన్నారు (lokesh kanagaraj movies). దర్శకుడిగా, రైటర్‌గా, నిర్మా తగా,హీరోగా సినిమాలు చూస్తే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఇప్పటివరకు కార్తి ‘ఖైదీ 2’,కమల్‌హాసన్ ‘విక్రమ్’ వంటి…