నాలుగు గెటప్స్‌…నలుగురు హీరోయిన్స్‌!

Viswa
1 Min Read
AlluArjun Film With Director Basil Josef

Web Stories

Raaka Movie Update: అల్లు అర్జున్‌–అట్లీ మూవీ ‘రాక’పై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ గురించి, భిన్నరకాలుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా ప్రారంభమైన కొంతకాలానికి, ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగింది. అల్లు అర్జున్‌ ద్విపాత్రాభి నయం ఇంత వరకు చేయలేదు. దీంతో ఆడియన్స్‌ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించారు. ఆ వెంటనే..అల్లు అర్జున్‌ ఈ సినిమాలో హీరోగానూ… విలన్‌ గానూ.. ఇలా రెండు గెటప్స్‌లో కనిపిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆడియన్స్‌ ఎగై్జట్‌మెంట్‌ పెరిగింది. తాజా సమాచారం ఏంటంటే….ఈ సినిమాలో అల్లు అర్జున్‌..నాలుగు గెటప్స్‌లో కనిపించనున్నారట. గతంలో తమిళ హీరో విజయ్‌ ‘మెర్సెల్‌’ సినిమాలో ట్రిపుల్‌ రోల్‌ చేశారు. ఈ సినిమాకు దర్శకుడు అట్లీ. ఇప్పుడు‘రాక’ సినిమా కోసం అల్లు అర్జున్‌ను నాలుగు గెటప్స్‌లో (Allu Arjun to Essay 4 Roles in Raaka) చూపించేందుకు రెడీ అవుతున్నారట అట్లీ.

AlluArjun 22th film Raaka Movie FirstLook Poster

అంతేనా.. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ను ఫిక్స్‌ చేశారట మేకర్స్‌. ఆల్రెడీ..దీపికా పదుకొనె పేరును ప్రకటించారు. ఇంకా అనౌన్స్‌ చేయాల్సిన వారిలో జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నాలు (Raaka Movie cast and crew)ఉన్నారని తెలిసింది. ‘పుష్ప ది రైజ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత, అల్లు అర్జున్‌ ఇలాంటి ఓ డిఫరెంట్‌ మూవీ చేస్తుండటం మాత్రం ఆశ్యర్యకరమైన విషయమే. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. సాయి అభ్యంకర్‌ ఈసినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌.

 

Please Share
Share This Article
2 Comments
  • Чтобы понять логику процесса, посмотрите на ориентир ниже. Это не жёсткое расписание, а понятная канва, которую врач адаптирует под возраст, сопутствующие заболевания и текущие цифры.
    Исследовать вопрос подробнее – rejting-luchshih-narkologicheskih-klinik-moskvy

  • If you’re navigating the world of color analysis, apps like Color Analysis Pro can be extremely handy for discovering your season and best palette, whether it’s deep summer, soft winter, or another style. Learning about nuances like red or yellow undertone skin, or specifics such as fair olive skin tone, can really refine your wardrobe choices; for example, deep summer color palettes tend to suit muted, cool tones, while soft winter palettes are slightly deeper with cool undertones.

    If you’re wondering how to cancel Color Analysis Pro subscription or how the app works, many users find the interface user-friendly but sometimes want to stop their subscription—check out this useful guide color analysis app free . For those still searching “what season am I?” or looking for a free color analysis or skin tone chart, online 16 season color analysis tests and quizzes deliver a great starting point to determine your perfect colors.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi