VishwanathandSons Movie review: ఇటీవలే ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు హీరో సూర్య. సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా (VishwanathandSons Movie review) థియేటర్స్‌లోకి వచ్చింది. ‘సార్’, ‘లక్కీభాస్కర్’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ఇది.మరి…సూర్య, వెంకీ అట్లూరిల సక్సెస్ స్ట్రైక్ కంటిన్యూ అయ్యిందా? రివ్యూలో చదివేద్దాం.
సినిమా: విశ్వనాథ్ అండ్ సన్స్
ప్రధానతారాగణం: సూర్య, మమితాబైజు, రాధికా శరత్‌కుమార్, రవీనాటాండన్, సునీల్ రెడ్డి
దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్
నిర్మాత: సూర్యదేవరనాగవంశీ
సినిమాటోగ్రాఫర్: నిమిష్ రవి
ఎడిటర్: నవీన్‌నూలి
నిడివి: 2 గంటల 41 నిమిషాలు
రిలీజ్ డేట్: ఆగస్టు 14, 2026
రేటింగ్: 3/5 (VishwanathandSons Movie review and rating)
VishwanathandSons Movie story కథ
ఓలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన రైఫిల్ షూటర్ సంజయ్ విశ్వనాథ్ (సూర్య). సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. సంజయ్ తల్లి నిర్మలాదేవి (రాధికా శరత్‌కుమార్). తనకు 40 సంవత్సరాలు పైబడుతున్న సంజయ్ పెళ్లిచేసుకోడు. దీంతో పెళ్లి చేసుకుని, తనకో వారసుడిని ఇవ్వమని కొడుకు సంజయ్‌పై ఒత్తిడి తెస్తుంది నిర్మలాదేవి. ఈ విషయంలో బెంగ పెట్టుకుంటుంది. తల్లి ఆకాంక్షను కాదనలేక సరోగసీ ద్వారా
ఓ బిడ్డకు తండ్రి అవుతాడు సంజయ్. కానీ ఈ బిడ్డకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. ఇందుకు కచ్చితంగా బిడ్డను నవమాసాలు మోసిన 22 సంవత్సరాల సరోగెట్ మదర్ మదన కామేశ్వరి ఆలియాస్ మ్యాడీ (మమితాబైజు) కావాల్సి వస్తుంది. దీంతో ఆమెను వెతుకుంటూ, అమెరికా వెళ్లి, ఓ ఫైనాన్షియల్ డీల్ కుదుర్చుకుని, ఈ సరోగెట్ మదర్‌ను ఇంటికి తీసుకువస్తాడు సంజయ్. బిడ్డకు ఆపరేషన్ అవ్వగానే మ్యాడీ తిరిగి అమెరికాకు వెళ్లాలి. కానీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మ్యాడీ అమెరికా వెళ్లడానికి ఇష్టపడదు. కానీ తన ఇంట్లో మ్యాడీ ఉండేందుకు సంజయ్ ఇష్టపడడు. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? అసలు..40 సంవత్సరాల వయసు దాటినా కూడా, సంజయ్ ఎందుకు పెళ్లిచేసుకోలేదు? ఫైనాన్షియల్ డీల్ పూర్తయిన తర్వాత కూడా, అమెరికా వెళ్లనని మ్యాడీ ఎందుకు మొండికేసింది? అన్నది సినిమాలో చూడాలి.
అగధ రివ్యూ…క్షుద్రగ్రహణం రోజు ఏం జరిగింది?
విశ్లేషణ
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఇది. ఏజ్‌గ్యాప్ లవ్, మదర్–సన్ ఎమోషన్స్‌ను మరో కోణం లో చూపించే ప్రయత్నంలో దర్శకుడు వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యాడు. సంజయ్ ఇంటికి మ్యాడీ రావడం, మ్యాడీకి అందరు దగ్గర కావడం, అభయ్ (బాబు పేరు)కి ఆపరేషన్ వంటి సన్నివేశాలతో తొలిభాగం సాగు తుంది. ఈ క్రమంలో వచ్చే ఓ డ్రైవర్ ఎపిసోడ్ సీక్వెన్స్ అదిరిపోతుంది. సినిమా కోర్ స్టోరీలో మదర్–సన్
(రాధికాశరత్‌కుమార్–సన్) ఎమోషన్‌ను టార్గెట్ చేసిన దర్శకుడు, ఇక్కడ ఫాదర్–సన్ ఎమోషన్‌ను చక్కగా డీల్ చేశాడు. సంజయ్ తల్లి నిర్మాలాదేవి పాత్రతో వచ్చే ఓ కీలక మలుపుతో సినిమా మరో టర్న్ తీసు కుం టుంది. సెకండాఫ్ అంతా ఆడియన్స్ ఊహించగల సన్నివేశాలు, గతంలో చూసిన కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు తెరపై కనిపిస్తుంటాయి. ‘అత్తారంటికి దారేది’ సినిమా సీన్స్ చాలా దగ్గరగా ఉంటాయి. ము ఖ్యంగా హోటల్ సన్నివేశం. అయితే కొత్త తరహాలో దర్శకుడు ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. అలాగే పెళ్లిపై హీరోకు ఎందుకు సరైన అభిప్రాయం లేదన్న అంశాలను దర్శకుడు ఆడియన్స్‌కు చూపించిన సన్నివేశాలు తెరపై కన్వెన్సింగ్‌గా కనిపించాయి. సెకండాఫ్‌లో కాస్తంత బోరింగ్‌గా అనిపించినా, ఓవరాల్‌గా సినిమా బాగుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
సంజయ్‌విశ్వనాథ్ పాత్రలో సూర్య భలేగా ఒదిగిపోయారు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపించారు. ఓవర్ హీరో యిజంతో అనవసరపు డ్రామా క్రియేట్ చేయకుండ, కథలో ఒదిగిపోయారు. ‘గజిని’ సినిమాలోని సంజయ్ రామస్వామి, తెరపై రెండున్నరగంటలు కనిపిస్తే అది ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా. ఇక మ్యాడీ పాత్రలో మమితాబైజు యాక్టింగ్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. కానీ సెకండాఫ్‌లో ఈ పాత్రను ఎందుకో కాస్త సైడ్‌కు
నొక్కిపెట్టినట్లుగా అనిపిస్తుంది. తొలిభాగంలో ఉన్న హైపర్‌యాక్టివ్ నెస్, మలిభాగంలో ఉండదు. ఇక తొలిభాగంలోని ఎమోషనల్ యాంగిల్‌ను రాధికా తీసుకుంటే, సెకండాఫ్‌లో ఎమోషన్‌ను రవీనా టాండన్ మోశారు. హీరో బావ లాయర్ రాము పాత్రలో సునీల్ రెడ్డి యాక్టింగ్ బాగుంది.
లక్కీభాస్కర్‌తోనే కెరీర్‌లో మరో మెట్టుకు ఎదిగిన దర్శకుడు వెంకీ అట్లూరి, ఈ సినిమాతో కెరీర్‌లో మరో మెట్టుకు ఎక్కాడు. మదర్–సన్ ఎమోషన్ పైకి కనిపిస్తున్నా, అంతర్లీనంగా ఫాదర్–సన్ ఎమోషన్, సింగిల్ పెరేంట్ బాధ్యతలు, అనుబంధాలు…వంటి అంశాలను బాగానే డీల్ చేశాడు వెంకీ. కాకపోతే సెకండాఫ్‌లో కాస్త కథ దారి మళ్లింది. పైగా వెంకీ అట్లూరి సెకండాఫ్ మేజర్ స్టోరీస్ అన్నీ కూడా…పెళ్లి నేపథ్యంతోనే ముడిపడి ఉంటాయి. ఈ సినిమాలోనూ అదే కనిపించింది. ఇక వెంకీఅట్లూరి రైటింగ్‌ను ప్రత్యేకంగా చెప్పు కోవాలి. అద్భుతమైన డైలాగ్స్ రాశాడు. ‘కోపం..ద్వేషం..కొంత కాలం తర్వాత అలసిపోతాయి’, ‘డబ్బు ఖర్చు పెట్టడం నేర్పితే, కష్టం బతకడం నేర్పిస్తుంది’ వంటి డెప్త్ డైలాగ్స్ సినిమా నిండా ఉన్నాయి. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్ ఉన్నాయి. నవీన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు ల్యావిష్‌గా ఉన్నాయి. జీవీ ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ సూపర్భ్‌గా ఉంది. ఆర్‌ఆర్ కుదిరింది.
ఫైనల్‌గా….!
ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాను చూసేందుకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మంచి ఎంపిక. కుటుంబసమేతంగా ఆహ్లాదకరంగా, ఈ మూవీ చూడొచ్చు. భావోద్వేగాలే ఈ సినిమాకు బలం. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగానే మిక్స్ అయ్యాయి.
I never imagined getting so hooked on a classic style game but the modern updates here are brilliant. The community is welcoming and every transaction lands right on time. Highly suggest you drop by pachinkojuego
xsnixbpgAQsBgGNBxLn
certainly like your web-site but you need to check the spelling on quite a few of your posts. Several of them are rife with spelling problems and I find it very troublesome to tell the truth nevertheless I will surely come back again.
Solid experience so far. The customer support responded to my query within minutes which is rare these days. Big thumbs up for phskycomph.
[6441]Wheelz লগইন এবং অ্যাপ ডাউনলোড | সেরা অনলাইন স্লট গেম,wheelz লগইন করার নিয়ম জানুন এবং অ্যাপ ডাউনলোড করুন। বিকাশ দিয়ে ক্যাসিনো ডিপোজিট করে লাইভ ক্যাসিনো খেলার নিয়ম শিখুন ও জয়েন করুন। visit: wheelz
I’ve been trying a few different sites lately and this one really stands out. The interface is smooth and the payouts are fast. Highly recommend checking out ph978ph for a great experience.
The app is very intuitive and the game selection is massive. It runs perfectly on my phone without any glitches. Definitely download jljl333apps if you’re a serious player.
Free 1st person sex videosLegless pornstarYoung nude girl sex videoMen’s vintage formal wear london englandSexual subliminal imagerySex education denmarkCourtney cox’s nudeBlack strip clubs k c kansas xnxx Movie
clips first time lesbianCrual cock gaggingBoy rubbing penis on floorFree
porn panty lickersSexual experineceI dont suck cockBoston sucks tshirtsFree hairy nude teenShowgirls movie sex scene https://xnxxfree.win/ Dick jauron family
historyBrunette long hair stockings nude photos
gigagalleryJ 6 minutes of pleasureBlack dragon bdsmWhat the fuck
where is the news about the republicansMass effect liara sex sceneSex contest japanInvation bondageAsian ex girlfriend
hidden cam xnxx Sexy couple fuck videoVirgin mary messagesHills girl nakedSwinger wife
with 2 guysCamel hairySquirt huge cum load everywhere explodeBig cum powered by phpbbVirgin mobile top up minutesWife with vibrator hommade videoNight that chew your ass out all day longFree nude yung boysBig fat
pussy whoreFlexible gymnists nudeVintage fashion layoutsFree erotica for females videos