హిందు అబ్బాయి..ముస్లిం అమ్మాయి..ప్రేమకథ

Kumar NA
1 Min Read

Web Stories

Sairabanu Movie First Look: ఆదిసాయికుమార్, భాందవి శ్రీధర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘సైరాబాను’ (Sairabanu Movie First Look) టైటిల్‌ ఖరా రైంది. ‘ఏ ఫన్‌ ఫిల్డ్‌ జర్నీ ఆఫ్‌ లవ్, ఫేత్‌ అండ్‌ జర్నీ’ అనేది క్యాప్షన్‌. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనింగ్‌ సిని మాను హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

అద్భుతంగా ఆశ్చర్యపరిచే ఆస్మాన్‌

హిందు అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ చిత్రంగా ‘సైరాబాను’ (Sairabanu story) ఉంటుందని, ఈ సిని మా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ స్పష్టం చేస్తోంది. కృష్ణకాంత్‌ పరుచూరి ఈ సినిమాకు సహ–నిర్మాతగా వ్యవహరిస్తు న్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ వివరాలను వెల్లడించనున్నారు మేకర్స్‌.

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ సినిమా రివ్యూ….కోపం -ద్వేషం అలసిపోయినప్పుడు….!

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu