ఈ వారం రిలీజ్‌ అవుతున్న పది సినిమాలు ఏవో తెలుసా..!

Viswa
1 Min Read
నవంబరు రెండో వారంలో దాదాపు పది సినిమాలు విడుదల అవుతున్నాయి

Web Stories

ఈ నవంబరు నెలలో దాదాపు 20 సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. నవంబరు రెండో వారంలోనే దాదాపు పది సినిమాలు విడుదల అవుతున్నాయి. నవంబరు 12న రిలీజ్‌ కావాల్సిన భోగి సినిమా వాయిదా పడిన నేపథ్యంలో, చిన్న సినిమాలకు మంచి స్పేస్‌ దొరికనట్లయింది. మరి..రిలీజ్‌ అవుతున్న ఆ పది సినిమాల జాబితాపై మీరు ఓ సారి లుక్‌ వేయండి.

నటీనటులుసినిమా
 మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్జయంత్ అండ్ ది జింగో పెన్ (నవంబరు 12)
రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ అ! సినిమా (నవంబరు 12)
సుడిగాలి సుధీర్‌, దివ్యభారతిG.O.A.T  (గోట్) (నవంబరు 12)
అనీష్‌, అనస్వర రాజన్‌ఇట్లు అర్జున (నవంబరు 13)
శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్చంద్రయాన్ (నవంబరు 13)
మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మిత శెట్టిడీఎన్‌కే (దొంగ నా కొడుకు) (నవంబరు 13)
విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవిడార్క్ చాక్లెట్‌’ (నవంబరు 13)
శివ కందుకూరి, దృషికా చందర్ టాల్కమ్ పౌడర్’ (నవంబరు 13)
హర్షిత్, విశాఖ ధిమాన్రోమియో జూలియట్ (నవంబరు 13)
రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ మాయలేడి (నవంబరు 14)
Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah