Baahubali The Epic OTT: ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి:ది బిగినింగ్, బాహుబలి:ది కన్‌క్లూజన్’..ఇలా రెండు పార్టులుగా విడుదలైంది. ‘బాహుబలి:ది బిగి నింగ్ (2015), బాహుబలి:ది కన్‌క్లూజన్ (2017)’…ఈ రెండు సినిమాలూ సూపర్‌హిట్‌గా నిలిచాయి. అయితే దర్శకుడు రాజమౌళి, ‘బాహుబలి:ది బిగి నింగ్ (2015), బాహుబలి:ది కన్‌క్లూజన్ (2017)’ సినిమాలను కలిపి ఒకే చిత్రంగా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరిట ఈ ఏడాది అక్టోబరు 31న విడుదల చేశారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాను రిలీజ్ చేసినట్లుగా మేకర్స్ తెలిపారు.
కాగా, ‘బాహుబలి: ది ఏపిక్’ సినిమా ఈ డిసెంబరు 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఈ ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాలో అను ష్కా శెట్టి, తమన్నా, రానా, నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్‌లు మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించారు. అడివి శేషు, సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.
Mad Pursuit — A survival racing gauntlet where clean lines and split-second choices decide how long you last. Thread past roadblocks, bait patrol cars into wrecks, and unlock tougher rides as the chase intensifies. Master late lane-swaps and risk-managed nitro bursts to extend your run. Challenge: go no-damage for 90 seconds and drop your best time—proof required.
Yo, heard some good things about sv288com. Giving it a shot. Will let you know how it goes!
Spinning and Winning with 100jilislot! This site is the real deal. The slots are legit and I am having a good time playing on 100jilislot! Try spinning you may hit the jackpot.
References:
Lollybet Casino App Download http://cse.google.ad/url?sa=t&url=http%3A%2F%2Flollybet.com.de
References:
Lollybet Spielautomat https://forums.darknestfantasy.com/proxy.php?link=https://lollybet.com.de/
References:
Iris Casino Auszahlung https://ww2talk.com/proxy.php?link=https://s3.amazonaws.com/new-casino/Nv5-Casino-App.html
References:
Löwen Play Casino Bonus https://s3.amazonaws.com/new-casino/Quickwin-Casino-Erfahrungen.html
References:
%random_anchor_text% https://code.a100-cn.com:8081/karissabarracl?tab=repositories&sort=alphabetically
References:
Malina Casino Erfahrungen https://werkstraat.com/companies/so-loschen-oder-schliesen-sie-ihr-instant-casino-konto-dauerhaft
References:
Candy96 table games https://punbb.skynettechnologies.us/viewtopic.php?id=207495
References:
Candy96 Casino com https://worklife.hu/cegek/candy96-casino-australia-your-premier-gaming-destination-down-under
References:
Candy96 support http://salestracker.realitytraining.com/node/22795
References:
Casino Bit Bonus ohne Einzahlung https://freerepublic.com/~voyagesechellesluxe/index?U=https://showbiza.com/away/https://instantcasinodeutschland.de