GDN Movie: ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’గా పేరుగాంచిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత గోపాల స్వామి దొరైస్వామి నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘జి.డి.ఎన్: జి.డి.నాయుడు’. ఆర్. మాధవన్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, జయరామ్, ప్రియ మణి, దుషారా విజయన్ మరియు వినయ్ రాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రై కలర్ పిక్చర్స్, మీడియామాక్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, ఆర్. మాధవన్, సరిత మాధవన్ నిర్మించిన ఈ సినిమా 2027 ఆగస్టు 7న విడుదలైంది.
ఇటీవల ‘రాకెట్రి: ది నంబిఎఫెక్ట్’ చిత్రంలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్‌గా అద్భుతంగా నటిం చారు మాధవన్. దీంతో ‘జి.డి.ఎన్’ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ‘భారతీయ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఒక మహానాయకుడి కథను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నారు.
Solid platform with a very secure login system. I feel safe depositing my funds here. Trust fk77login for your gaming
Had a great run last night! The winning streaks are real on this platform. br5win5 is officially my new favorite spot.
I’ve tried a few sites but this one is definitely the smoothest. The payouts are fast and the games are top notch. Highly recommend bk8ph to anyone looking for a reliable spot.
The sports betting options here are top notch. The odds are competitive and the live updates are spot on. idjasabola is my new favorite for match days.
Logging in is fast and the system is very stable. No more annoying crashes during the most exciting moments of the game! 203publogin