Pawan Kalyan: నేనేప్పుడూ మూలాలు మర్చిపోను: పవన్‌కల్యాణ్
‘గేమ్‌చేంజర్’ (gameChanger) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తానెప్పుడూ మూలాలు మర్చిపోనని, తానైనా, రామ్‌చరణ్ అయినా...మెగాస్టార్ చిరంజీవి వల్లే ఇక్కడ (ఇండస్ట్రీలో) ఉన్నామని పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)…
Pushpa2: పుష్ప ది రూల్ దెబ్బకు బాహుబలి రికార్డులు ఫట్
‘పుష్ప: ది రూల్’ (Pushpa2) సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప ది రూల్’ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మేకర్స్ విడుదల చేసిన బాక్సాఫీస్ లెక్కల ప్రకారం 1800 కోట్ల రూపాయాల గ్రాస్‌ను కలెక్ట్…
NBK Unstoppable: కావాలనే చేశారా? బాలకృష్ణపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం!
‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా, బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో (NBK Unstoppable)కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్ నడుస్తోంది. మొదటి మూడు సీజన్స్ మాదిరిగానే, ఈ సీజన్‌లోనూ ఇండస్ట్రీ టాప్ హీరోలు, ఈ టాక్…
KiranAbbavaram Dilruba: కిరణ్‌కు అసలైన పరీక్ష…దిల్ రుబా
‘క’ సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టింది. దాదాపు 50 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ సాధించి, హిట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న మూవీ ‘దిల్ రుబా’. ‘క’ సినిమా విజయం సాధించింది కాబట్టి, ఈ మూవీపై…
Chiranjeevi Movie: సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ ఎన్టీఆర్
Chiranjeevi Movie‘విశ్వంభర’ తర్వాత చిరంజీవి (Chiranjeevi Movie) నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఓ స్పష్టత వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా ఈ వేసవిలో పెట్టాలెక్కనుందని తెలిసింది. సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. చిరంజీవిని…
NTR:ఎన్టీఆర్ స్పీడ్ పెంచాల్సిన సమయం వచ్చింది!
NTR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా కోసం ఎన్టీఆర్ ఐదేళ్ల సమయాన్ని వెచ్చించారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఎన్టీఆర్‌కు తాను ఊహించిన ఫలితం అయితే రాలేదు. ఈ చిత్రంలో మరో హీరోగా చేసిన రామ్‌చరణ్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్’కు మేజ ర్ క్రెడిట్ దక్కిందన్నది నిజం. ఇక…
Daaku Maharaaj: దబిడి దిబిడి..డాకు మహారాజ్‌కు డ్యామేజ్!
Daaku Maharaaj: బాలకృష్ణ (NBK) తాజా మూవీ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్స్‌లో రిలీజ్ కా నుంది. బాబీ (కేఎస్ రవీంద్ర) సినిమాకు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.…
Rashmika Mandanna Thama: ప్రేతాత్మగా రష్మికా మందన్నా…దీపావళికి థియేటర్స్‌లోకి…!
Rashmika Mandanna Thama: మునుపెన్నడూ చూడని పాత్రలో నటించేందుకు హీరోయిన్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) రెడీ అవుతున్నారని తెలిసింది. ప్రస్తుతం హిందీలో ‘థామా’ (Thama) అనే ఓ హారర్ మూవీ చేస్తున్నారు రష్మికా మందన్నా. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా…
Gamechanger Story:గేమ్‌చేంజర్ ట్రైలర్ రిలీజ్…స్టోరీ ఇదేనా?
Gamechanger:రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా నటించిన ‘గేమ్‌చేంజర్ (Gamechanger)’ ట్రైలర్ లాంచ్ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. రాజమౌళి గెస్ట్‌గా హాజరై, ట్రైలర్‌ను లాంచ్ చేశారు. గేమ్‌చేంజర్ ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. ఇందులో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ రామ్‌నందన్ పాత్రలో,…
SSMB29: ఎన్నాళ్లో వేచిన ఉదయం…ఈనాడే నిజమైంది
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లోని మూవీ ప్రాథమిక ప్రారంభోవ్సతం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.
AlluArjun: అల్లు అర్జున్‌తో కొరటాల..మరి దేవర 2?
‘పుష్ప 2’ సినిమా భారీ సక్సెస్ సాధించింది. అయితే ఇప్పటికే దర్శకులు త్రివిక్రమ్, సందీప్‌రెడ్డివంగాలతో అల్లు అర్జున్ సినిమాలకు కమిటైయ్యాడు. కానీ ప్రభాస్‌తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీతో సందీప్‌రెడ్డి వంగా బిజీగా ఉన్నారు. సో..అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్‌తోనే ఉంటుందని…
Keerthysureh: నిరాశలో కీర్తీసురేష్..ఆశలన్నీ ఆ వెబ్‌సీరీస్‌పైనే…
Keerthysureh: బాలీవుడ్ డెబ్యూ మూవీపై కీర్తీసురేష్ (Keerthysureh)ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ బేబీజాన్ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.