NTRNeel:డ్రాగన్ వార్ మొదలు…ఎన్టీఆర్ రోల్ ఏంటంటే..?
NTRNeel: ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లోని మూవీ చిత్రీకరణ ఫిబ్రవరి10 నుంచి ప్రారంభం కానుంది. 2026 jan9th Release.
Robinhood Rlease: రాబిన్‌హుడ్ గుండెల్లో గుబులు!
Robinhood Rlease : హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లోని 'రాబిన్‌హుడ్' సినిమా రిలీజ్ వాయిదా పడే చాన్సెస్ ఉన్నాయి.
Heroine PoojaHegde: రజనీకాంత్ సినిమాలో పూజాహెగ్డే?
Heroine PoojaHegde: రజనీకాంత్ 'కూలీ' సినిమాలో హీరోయిన్ పూజాహెగ్డే ఓ స్పెషల్‌సాంగ్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.
Madhavan GDN: మాధవన్…ఎడిసన్ ఆఫ్ ఇండియా
Madhavan GDN: ఎడిసన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే జీడీనాయుడు బయోపిక్‌లో మాధవన్ యాక్ట్ చేస్తున్నారు.
JanhviKapoor: టాలీవుడ్ టాప్ చాయిస్ జాన్వీకపూర్
అలనాటి ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ (JanhviKapoor) కు టాలీవుడ్‌లో అంతకంతకు క్రేజ్ పెరిగి పోతుంది. ఏ స్టార్ హీరో మూవీ ఓపెనింగ్ జరిగానా, ఆ సినిమాలోని హీరోయిన్ పేరుగా తొలుత జాన్వీ కపూర్ పేరే తెరపైకి వస్తుంది. ఎన్టీఆర్…
Nani Next Movies: నాని డబుల్ సర్‌ప్రైజ్
Nani Next Movies: ఈ నెల 28న నాని బర్త్ డే సందర్భంగా రెండు కొత్త సినిమాల ప్రకటనలు వచ్చే చాన్సెస్ ఉన్నాయి.
VijayDevarakonda Next film: లైగర్ నిర్మాతతో విజయ్ మళ్లీ మూవీ?
VijayDevarakonda Next film: బాలీవుడ్‌లో 'కిల్' మూవీ తీసిన నిఖిల్ నగేష్‌భట్‌తో విజయ్‌దేవరకొండ ఓ మూవీ చేయాలనుకుంటున్నారట.
రష్మిక కోసం సుకుమార్ రూల్ బ్రేక్ అవుతుందా?
popularheroine Rashmika Mandanna: దర్శకుడు సుకుమార్ మేకింగ్, టేకింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడూ కొత్తదనం కోసం ట్రై చేస్తుంటారు. పర్ఫెక్షనిజమ్ కోసం ప్రాణం పెడతారు. అయితే సుకుమార్ సినిమాల్లో ఉన్న ఓ యూనిక్ క్వాలిటీ ఏంటంటే....ఒకసారి తన సినిమాలో హీరోయిన్‌గా…
Dhanush TereIshkMein: అనౌన్స్‌చేసిన ఏడాదిన్నర తర్వాత స్టార్ట్ చేశారు!
Dhanush TereIshkMein: ధనుష్ హిందీ చిత్రం 'తేరే ఇష్క్ మే' మూవీ చిత్రీకరణ ఢిల్లీలో ప్రారంభమైంది.
Sivakarthikeyan Madharasi: శివకార్తీకేయన్ మదరాసి
Sivakarthikeyan Madharasi: శివకార్తీకేయన్ హీరోగా మురగదాస్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమాకు మదరాసి అనే టైటిల్ ఖరారైంది.
Producer SKN: తెలుగు అమ్మాయిలకు చాన్స్‌లు ఇవ్వం: నిర్మాత ఎస్‌కేఎన్
‘‘తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిలకంటే...తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా ప్రోత్సహిస్తుం టాం. తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏంటో నాకు తెలిసొచ్చింది. ఇక నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, దర్శకుడు సాయిరాజేష్ నిర్ణయించు కున్నాం’’ అంటూ…
AlluArjun Movie with Trivikram: అల్లుఅర్జున్‌తో త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్?
AlluArjun Movie with Trivikram: హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని మూవీపై సందిగ్ధత నెలకొని ఉంది.