మాటంటే…మార్పే ఉండదు…

Kumar NA
1 Min Read

Web Stories

Makutam Trailer: విశాల్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘మకుటం’ (Makutam). సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో రూపొందిన 99వ సినిమా ఇది. దివంగత నిర్మాత ఆర్‌బీ చౌదరి సమర్పణలో బి. సురేష్, ఆర్‌బీ జీవన్‌ చౌదరి, జితన్‌ రమేష్, జీవా నిర్మించారు. మకుటం సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. అంజలి, దుషార విజయన్, జాన్‌ విజయ్, అజయ్, వంశీ కృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళం ట్రైలర్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ కింది డైలాగ్స్‌ ఈ సినిమా తెలుగు ట్రైలర్‌లో (Makutam Trailer) ఉన్నాయి.

తలుచుకుంటేనే గూస్‌బంప్స్‌ వస్తాయి తెలుసా…

‘నీ గురించి చాలా విన్నాను…పేరు…’

‘లింగా….’

‘మీ హార్బర్‌లోనే చిన్న చిన్న కాంట్రాక్ట్స్‌ చేస్తున్నాను..’

‘లింగా ఒక మాటంటే…అందులో మార్పే ఉండదు’

‘నువ్వెందుకు నా చుట్టు తిరుగుతున్నావో..నాకు తెలుసు…’

‘ఆ సరుకును నేనే దించను..ఇంకెవ్వర్నీ దించనివ్వను రా…’
అన్న డైలాగ్స్‌ ‘మకుటం’ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి…..

ఈ సినిమాలో విశాల్‌ మూడు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తున్నారు. అలాగే ఈ సినిమా ట్రైలర్‌ను బట్టి, ఈ చిత్రం సముద్రం మాఫియా నేపథ్యంగా సాగే సినిమాగా తెలుస్తోంది. జీవీ ప్రకాష్‌కుమార్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

లోకేష్‌కనగరాజ్‌ హీరోగా చేసిన తొలి సినిమా డీసీ రివ్యూ…పోలీసులపై తిరగబడితే…

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu