Sankranthi 2027 release: టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ ఎంత స్పెషల్‌నో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సంక్రాంతి సమ యంలో నాలుగైదు సినిమాలు కూడా స్పెస్ ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు సైతం ఈ సీజన్‌లో తమ సినిమాను రిలీజ్ చేసుకునేందుకు తాపత్రయపడుతుంటారు. అయితే 2027 సంక్రాంతికి అంతా సీనియర్లే రాబోతున్నారని తెలుస్తుంది (.
ఈ సంక్రాంతికి మనశంకరవరప్రసాద్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు చిరంజీవి. దీంతో వచ్చే సంక్రాంతికి కూడా ఓ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు (Chiranjeevi Sankranthi 2027 movie). బాబీ డైరెక్షన్ లోని సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన ప్రియమణి నటించనున్నారు. మోహన్‌లాల్ నటించనున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి కూతురు పాత్రలో నటించనున్నారంటూ కీర్తీసురేష్, అనస్వరరాజన్, కృతీశెట్టి వంటి వార్ల పేర్లు వినిపిస్తున్నాయి (Sankranthi 2027 big releases,) .
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 2025 సంక్రాంతికి కెరీర్ బెస్ట్ సక్సెస్ అందుకున్నారు వెంకటేశ్. ఈ సంక్రాంతికి కూడా చిరంజీవి ‘మనశంకరవరప్రసాద్’ సినిమాలో ఎక్స్‌టెండెడ్ క్యామియో చేశారు. కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం సోలో హీరోగా రానున్నారు. తన హిట్ డైరెక్టర్‌తో అనిల్‌రావిపూడితో వెంకటేశ్ మళ్లీ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది (Venkatesh Sankranthi 2027 release).
వారణాసి కథ గురించి మరో కట్టుకథ!
బాలకృష్ణ (Balakrishna next film)సైతం 2027 సంక్రాంతికి ఓ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలకృష్ణ ఓ మూవీ చేయాల్సి ఉంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా 2024 సంక్రాంతికి విడుదలై, హిట్ కొట్టింది. మరి..2027 సంక్రాంతికి వీరి కాంబినేషన్‌లోని సినిమాయే సంక్రాంతికి వస్తుందా?లేదా?లేక బాలయ్య మరో సినిమాను సంక్రాంతికి దింపుతారా? అనేది తెలియాల్సి ఉంది (Sankranthi festival releases).
2027 పొంగల్‌కి రజనీకాంత్ ఆల్రెడీ తన సినిమాను ప్రకటించారు (Rajinikanth Sankranthi movie 2027). రజనీకాంత్ కెరీర్‌లోని 173వ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. సిబీ చక్రవర్తి ఈ సినిమాకు డైరెక్టర్. కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇలా ..2027 సంక్రాంతి సీజన్‌ను సీనియర్ హీరోలు టార్గెట్ చేస్తున్నారు.
ఇంకా తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’, శర్వానంద్–శ్రీనువైట్ల కాంబినేషన్‌లోని సినిమాలనూ కూడా సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. మరి..2027 సంక్రాంతికి ఏ హీరోల సినిమాల రిలీజ్‌లు ఫైనలైజ్ అవుతాయో చూడాలి (big star movies Sankranthi).
Leaobet333… right. Okay, I’ll be honest, nothing super stood out. They have the popular games, but I didn’t see anything unique. Their customer support took a while to answer. Have a gamble and see leaobet333 for yourself.
Casinowin777 is fair enough in my opinion. Easy to browse the website and has a good and fast interface. Give it a shot at casinowin777
6vinbet, okay, another site to explore. Gonna take a peek and see if anything catches my eye. I’d appreciate a wide variety of deposit options too. Time is of essence! Go to this link to quickly find: 6vinbet