బాలీవుడ్ కింగ్…ఆ సినిమా రీమేక్?
Shah Rukh Khan king: షారుక్‌ఖాన్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. ‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో షారుక్‌ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో షారుక్‌ఖాన్ కుమార్తె సుహానా ఖాన్…
మారుతిని వదలని ప్రభాస్ ఫ్యాన్స్.. ఏకంగా ఇంటికే వెళ్లి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఆ ప్రభావం దర్శకుడు మారుతి వ్యక్తిగత జీవితంపై పడటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో…
రీ రిలీజ్ కి రెడీ అయిన లవ్ స్టోరీ..!
నాగ చైతన్య సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిన క్లాసిక్ ఫిల్మ్ 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వెండితెరపై ఆవిష్కృతమైన ఈ ప్రేమకావ్యం, ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని…
ప్రభాస్ ‘స్పిరిట్’ లో మ్యాచో స్టార్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందుతున్న 'స్పిరిట్' అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలను ఆకాశానికి చేర్చింది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక సంచలన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే…
ఓటీటీలోకి ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Champion Ott: సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'ఛాంపియన్' (Champion). 'పెళ్లి సందడి' వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రోషన్ చాలా ఆచితూచి ఎంచుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని…
నిఖిల్ స్వయంభూ సినిమా విడుదల వాయిదా
Swayambhu Movie Postponed: నిఖిల్ హీరోగా నటించిన ‘స్వయంభూ’ (Swayambhu Movie) సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమాను గత ఏడా దే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్య…
ఉస్తాద్‌కు పెద్ది సాయం
Ustaad Bhagat Singh Release: పెద్ది రిలీజ్ స్లాట్‌ను ఉస్తాద్ భగత్ సింగ్ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన ఈ సినిమాకు…
పవర్ స్టార్ తో మూవీ.. ఎట్టకేలకు నోరు విప్పిన అనిల్ రావిపూడి!
Pawankalyan: 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి బ్లాక్‌బస్టర్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన 10వ సినిమా కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కథను లాక్ చేయడమే కాకుండా, ఒక ఆసక్తికరమైన…
‘పెద్ది’ ఐటం సాంగ్.. రామ్ చరణ్ తో మాస్ స్టెప్పులేయనున్న క్లాస్ హీరోయిన్!
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో మెరవడం అనేది ఇప్పుడు ఒక క్రేజీ ట్రెండ్‌గా మారింది. తక్కువ రోజులు కేటాయించి, భారీ పారితోషికంతో పాటు యువతలో మంచి పాపులారిటీ సంపాదించుకునే అవకాశం ఉండటంతో అగ్ర నాయికలు కూడా 'ఐటెం' సాంగ్స్‌కు గ్రీన్…
మెగాస్టార్ కి జోడిగా ప్రియమణి.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది..!
మెగాస్టార్ చిరంజీవి వరుసగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' షూటింగ్‌లో బిజీగా ఉండటంతో, అంతకంటే ముందే దర్శకుడు బాబీ ప్రాజెక్ట్ (మెగా 158) పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ స్టార్…
కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడ్డ చిట్టి.. ప్రియుడి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
'జాతి రత్నాలు' సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఫరియా అబ్దుల్లా, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. నటిగా, డ్యాన్సర్‌గా, ర్యాప్ సింగర్‌గా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్న ఈ…
శోభిత ధూళిపాళ్ల నటించిన ‘చీకటిలో…’ సినిమా రివ్యూ
Cheekatilo Review: క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో చాలా సినిమాలొచ్చాయి. ఈ జానర్‌లోనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలూ వచ్చాయి. తా జాగా శోభితా ధూళిపాళ్ల చేసిన ‘చీకటిలో..’ సినిమా అమెజాన్ ప్రైమ్‌వీడియోలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవు తోంది. మరి..ఈ సినిమా ఎలా ఉందో…