క్లీంకార కనిపించిందోచ్…!
KlinKaara Konidela Photo: హీరో రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసనల తొలి సంతానం క్లీంకార కొణిదెల (KlinKaara Konidela ) ఫోటోను ఎట్ట కేలకు అధి కారికంగా విడుదల చేశారు. జూన్ 20న క్లీంకార బర్త్ డే. క్లీంకార మూడో పుట్టినరోజు…
మకుటం…రైజ్ ఆఫ్ లింగ
Vishal’s Makutam: హీరో విశాల్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న సినిమా ‘మకుటుం’ (Makutam Movie). రవి అరుసు ఈ సినిమాకు కథ అందించారు. దివంగత ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి 99వ చిత్రం ఇది. విశాల్ కెరీర్‌లోని ఈ…
కొత్త భాషలో మాట్లాడతాను – శ్రీవిష్ణు
Comrade Kalyan: శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరో యిన్‌గా నటించగా, రాధికాశరత్‌కుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.…
ఏడు గెటప్స్‌లో సత్యదేవ్…రామప్ప ఫెవరేట్
Desa Sanchari song: సత్యదేవ్ టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘రావు బహదూర్’ (Rao Bahadur Movie). దీపా థామస్ ఈ సినిమాలో కథానాయికగా నటించారు. మహేశ్‌బాబు–నమ్రతల జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన…
లవ్ జాతరలో త్రివిక్రమ్
Ankith Koyya: అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా, 'సమ్మతమే' ఫేమ్ దర్శకుడు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న కంప్లీట్ లవ్ ఎంటర్‌టైనర్ సినిమా సినిమా 'లవ్ జాతర'. కంకణాల ప్రవీణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీనాథ్ రెడ్డి ఈ…
ఎంటర్‌టైన్ చేస్తూనే భయపెట్టే హ్రీం
పవన్ తాతా, చమింద వర్మ జంటగా నటిస్తున్న సినిమా 'హ్రీం' (Hreem Movie Teaser). ఈ హారర్ మిస్టికల్ థ్రిల్లర్ సినిమాకు రాజేష్ రావూరి దర్శకత్వం వహిస్తుండగా, సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్…
వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌ల కాంబినేషన్ మల్టీస్టారర్ మూవీ స్టార్ట్
VenkyAnil5 Grand Launch: వెంకటేశ్, కల్యాణ్‌రామ్ హీరోలుగా అనిల్‌రావిపూడి డైరెక్షన్‌లో రానున్న మల్టీస్టారర్ మూవీ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
మా ఇంటిబంగారం సినిమా ప్రమోషన్స్‌లో సమంత ఫోటోలు
samantha photogallery: సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మా ఇంటిబంగారం'. 'ఓ..బేబీ' వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ రోల్‌గా, నందినీరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా…