తోడేలు వారసురాలు..తోడేలే అవుతుంది!
Alpha Movie Teaser: వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న కొత్త సినిమా ‘అల్ఫా’ (Alpha Movie). ఆలియాభట్, శర్వారీ మెయిన్ లీడ్ రోల్స్ చేయగా, బాబీ డియోల్ మరో ప్రధాన పాత్రలో నటించారు. బుధవారం ఆల్ఫా సినిమా టీజర్(Alpha Movie…
రజనీకాంత్…సూర్య..నీది నాదీ ఒకే కథ!
KV Thiruvengadam biopic: డాక్టరు కృష్ణావరదాచారి తిరువేంగడం (KV Thiruvengadam) (కేవీ తిరువేంగడం)...ప్రజెంట్ ఈయన గురించే కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే...ఆయన బయోపిక్ సిల్వర్‌స్క్రీన్‌పైకి రాబో తోంది. అయితే కేవీ తిరువేంగడం జీవితం ఆధారంగా తీయబోయే బయోపిక్‌లో…
ఇరుముడి విడుదల తేదీ ఫిక్స్
Irumudi Release date: రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఇరుముడి’ (irumudi hero RaviTeja) సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ ఇరుముడి సినిమాను, ఇటీవల మేకర్స్ ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్లుగా తెలిపారు. తాజాగా ఈ ఇరుముడి సినిమాను, ఆగస్టు 21న (Irumudi…
రణబాలి టార్గెట్ రీచ్ అవుతాడా?
Ranabaali release: ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల తర్వాత, విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నాలు కలిసి నటిస్తున్న సినిమా ‘రణబాలి (Ranabali Movie)’. రాయలసీమ నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ…
ప్రేమను మించిన యుద్ధం లేదు
Soul of Lenin: ‘ఏజెంట్’ వంటి డిజాస్టర్ తర్వాత, అఖిల్ (Akhil Akkineni)హీరోగా మరో సినిమా వచ్చి, మూడు సంవత్సరాలు అవుతోంది. అఖిల్ తాజా సినిమా ‘లెని న్’. ‘ప్రేమకంటే గొప్ప యుద్ధం ఏదీ లేదు’ అనేది ఈ సినిమా క్యాప్షన్.…
నాగచైతన్య కొత్త ప్రయాణం…నిర్మాతగా తొలి అడుగు
dhootha2 WebSeries : నాగచైతన్య హీరోగా నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘దూత’ (dhootha2 WebSeries). విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ చేసిన ఈ వెబ్‌సిరీస్ 2023 డిసెంబరు నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్…
వావ్..స్లిమ్ లుక్ కాజల్ అగర్వాల్..సూపర్
heroine kajal agarwal photos 2026: హీరోయిన్ కాజల్ అగర్వాల్ (heroine kajal agarwal) ఇండస్ట్రీకి వచ్చి, దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది. అయినా హీరోయిన్ కాజల్ హవా ఇండస్ట్రీలో సాగుతోంది. ఇంకా టాప్ హీరోయిన్ లిస్ట్‌లో కాజల్ అగర్వాల్ ఉన్నారు.…
పెద్ది ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే…!
Peddi Movie Collections: రామ్‌చరణ్ హీరోగా నటించిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా జూన్ 4న విడుదలైంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో సుకుమార్ రైటింగ్స్, మైత్రీమూవీమేకర్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించారు.…
వెంకీ సినిమా..జనవరి13న విడుదల?
Janavari 13na Vidudala: అనిల్ రావిపూడి (Director AnilRavipudi) టాలీవుడ్ వన్నాఫ్ ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌లో ఒకరు. ముఖ్యంగా సంక్రాంతి సమ యంలో వచ్చిన అనిల్‌రావిపూడి సినిమాలు కలెక్షన్స్ పరంగా బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ క్రేజీ డైరెక్టర్ వెంకటేశ్,…
భావోద్వేగాల ఇరుముడి
Raviteja Irumudi Release: కొంతకాలంగా ఓ మంచి హిట్ కోసం రవితేజ (Raviteja Irumudi) ఎంతో తాపత్రయ పడుతున్నాడు. ఇలాంటి తరుణంలో రవితేజ చేస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’. ‘నిన్నుకోరి, మజిలి, ఖుషి’ వంటి లవబుల్ అండ్ సెన్సిబుల్ సినిమాలు చేసిన…
Ramcharan Peddi Movie Review
Story In a forgotten settlement under a hill in Vizianagaram, 1800 people live without any government identity. Peddi (Ram Charan), a jaggery factory laborer and talented local cricketer, suffers a…
రామ్‌చరణ్ పెద్ది సినిమా రివ్యూ….ఊరి కోసం పెద్ది ఆట గెలిచాడా?
Ramcharan Peddi Cinema Review: ఈ ఏడాది సంక్రాంతిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత, ఆ రేంజ్‌లో మరో సినిమా హిట్ కాలేదు. ఓ పెద్ద సినిమా కూడా థియేటర్స్‌కు వచ్చింది లేదు. ఈ తరుణంలో రామ్…