బ్రదర్స్‌కి బిగ్ షాక్!
Suriya and Karthi Movies were struggles to release: కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, ఆయన తమ్ముడు కార్తీలకు కెరీర్‌లో బ్యాడ్ టైమ్ నడుస్తు న్నట్లుగా ఉంది. కొంతకాలంగా ఓ హిట్ మూవీ కోసం తాపత్రయపడుతున్న సూర్య తాజా సినిమా…
విజయ్ దేవరకొండ సినిమా వాయిదా?
Rowdy Janardhana postponedవిజయ్‌దేవరకొండ ప్రజెంట్ మూడు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి...‘రణబాలి’. రెండు..‘రౌడీ జనార్ధన’..మూడు..హాయ్‌నాన్న ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్‌లో సినిమా. ‘రణబాలి’ సినిమా ఈ సెప్టెంబరు 11న రిలీజ్ కానున్నట్లు గతంలో రిలీజ్ డేట్ ప్రకటించారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో,…
సెంటిమెంటా..? ప్లానింగ్గా?
Prabhas movie Releases: వరుస సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ‘ఫౌజి, స్పిరిట్’ సినిమాల చిత్రీకరణలతో ప్రభాస్ తీరిక లేకుండా ఉన్నారు. ఈ నెల లోనే ‘కల్కి 2’ (Kalki2) సినిమా చిత్రీకరణలో కూడా ప్రభాస్ పాల్గొంటారు. ఇలా…
కర …బ్యాంకు దొంగతనం
Dhanush Kara telugu Trailer: ధనుష్ హీరోగా విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న 'కర' సినిమా (Kara Movie) ఈ నెల 30న (Kara Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మమితాబైజు హీరోయిన్‌గా నటించగా, కె.ఎస్.…
రావు బహదూర్ రాక ఆరోజే…!
Rao Bahadur Release: ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (2020) సినిమా తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు వెంకటేశ్ మహా కాంబినేషన్‌లో రూపొందిన తాజా సినిమా ‘రావు బహదూర్’. ఈ పీరియాడికల్ సైకాలాజికల్ థ్రిల్లర్ సినిమాకు ‘అనుమానం పెనుభూతం’ అనేది ట్యాగ్‌లైన్. వికాస్ ముప్పాల,…
కార్తీతో బోయపాటి?
Director Boyapati srinu to team up with Karthi: రామ్‌తో ‘స్కంధ’, బాలకృష్ణతో ‘అఖండ 2: తాండవం’....బోయపాటిశ్రీనుకు రెండు వరుస ప్లాప్ మూవీ లు. ఇటు తమిళ హీరో గత చిత్రం ‘వా వాతియార్’ తమిళంలో డిజాస్టర్ మూవీ. అయితే…
ట్రంప్‌మీద రివెంజ్ ఏంట్రా..?
Gaayapadda Simham Trailer: ‘గాయపడ్డ సింహం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. పంచ్‌లు, కామెడీ డైలాగ్స్‌తో మంచి ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్‌గా అనిపిస్తోంది. దరహాస్‌గా తరుణ్ భాస్కర్ యూఎస్ వెళ్లి సెటిల్ కావాలనుకోవడం, యూఎస్‌లో సెటిలైన వ్యక్తినే, ఫరియా అబ్దుల్లా వివాహం చేసుకోవాలనుకోవడం వంటి…
భాషాపరమైన హద్దులు లేవు..భావోద్వేగాలే బలం: రాజమౌళి
Rajamouli: ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ వంటి సూపర్‌హిట్ సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఇందులో మహేశ్ బాబు హీరో. మెక్సికోలో జరుగుతున్న ‘సినీకాన్ ఎక్స్‌పీరియన్స్’ (CCXP MX 2026)ఈ వెంట్‌లో ‘వారణాసి టు ది వరల్డ్’ వీడియోను ప్రదర్శించారు.…
జైల్లో ఖల్‌నాయక్ సినిమా ఐడియా వచ్చింది – సంజయ్‌దత్
Khalnayak Returns: బాలీవుడ్ సూపర్‌హిట్ సినిమా ‘ఖల్‌నాయక్’ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘ఖల్ నాయక్’ సినిమా సీక్వెల్‌ను ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ (Khalnayak Returns)పేరుతో ఏప్రిల్ 24న అధికారికంగా ప్రకటించారు సంజయ్‌దత్. ముంబైలో జరిగిన ఓ వేడుకలో ఈ సినిమాను ప్రకటించి,…
మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ వాలా 2 మూవీ రివ్యూ
2024లో మలయాళంలో వచ్చిన 'వాలా' సినిమా సూపర్ హిట్ అవ్వడంతో 'వాలా 2' చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళంలో ఏప్రిల్ 2న రిలీజై, భారీ విజయాన్ని నమోదు చేసు కుంది. దాదాపు రూ. 200 కోట్ల రూపాయాలకు పైగా వసూళ్లను రాబట్టింది 'వాలా…
రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ శ్రుతీహాసన్…అదిరిపోయే లుక్స్
Shruti Haasan Latest Photos: రెడ్ శారీలో మెరిసిపోతున్న ఫోటోలను హీరోయిన్ శ్రుతీహాసన్ (Shruti Haasan ) తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. పదిహేను సంవత్సారాలకు పైగా ఇండస్ట్రీలో మంచి నటిగా ఆమె కొనసాగుతున్నారు. శ్రుతీహాసన్…
మెక్సికో వేదికపై వారణాసి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్
Varanasi exclusive Content: మహేశ్‌బాబు హీరోగా ‘వారణాసి’ సినిమాను (Varanasi Movie)అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు రాజమౌళి. తన దర్శకత్వంలోని గత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ వచ్చింది. దీంతో రాజమౌళి (Varanasi Director SSRajamouli) అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఈ పాపులర్…