ఆదర్శకుటుంబం నుంచి అవుట్?
Venkatesh AK47 Movie: దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలంటే రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా తమన్‌యే సంగీతం అందిస్తున్నాడు. అయి తే తివిక్రమ్ (Director Trivikram Srinivas) తాజా సినిమా ‘ఆదర్శకుటుంబం హౌస్ నంబరు 47’ (Venkatesh AK47 Movie) కు మాత్రం సంగీత…
ఎవరే పాట సక్సెస్ కావాలి: హీరో అర్జున్ అంబటి
వెచలపు కృష్ణ, రిద్ది అనామిక, చరణ్ లీడ్ రోల్స్‌లో నటించిన సాంగ్ ఆల్భమ్ ‘ఎవరే..’. అనిశ్రీ ఎంటర్‌టైన్మె ంట్స్ పతాకంపై వెంకట కళ్యాణ్ మండవిల్లి సమర్పణలో శిరీష మండవిల్లి నిర్మించారు. మే 1 నుంచి క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ చానెల్‌లో…
మీకైనా నేను ఎవరో తెలుసా…!
JETLEE Trailer: ప్రముఖ హాస్యనటుడు సత్య హీరోగా గతంలో ‘వివాహాభోజనంబు’ అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఈ సిని మాను సందీప్‌కిషన్ నిర్మించగా, లాక్‌డౌన్ సమయంలో ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు సత్య హీరోగా ‘జెట్లీ’ (JETLEE Trailer)…
Koratalasiva next film: దర్శకుడు కొరటాల శివతో బాలయ్య?
Koratalasiva next film: ఎన్టీఆర్‌తో ‘దేవర’ సినిమా చేసిన తర్వాత, దర్శకుడు కొరటాల శివ దేవర2 (Devara2 Movie) స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్‌లైనప్ మాత్రం సుధీర్ఘంగా ఉంది. దీంతో ‘దేవర 2’ (Devara…
ధురంధర్ స్టైల్లో ఎన్టీఆర్‌నీల్?
NTRNeel Release Strategy: ఎన్టీఆర్‌నీల్ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన రోజునే, ఈ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ అంటూ ప్రకటించారు. ఆ తర్వాత 2026 జూన్ 25కి వాయిదా వేశారు. ఇప్పుడు ఏకంగా ఏడాది పాటు ఆలస్యంగా రిలీజ్…
ముత్తువేల్ పాండ్యన్ ముగించాడు…‘జైలర్ 2’ సినిమా షూటింగ్ పూర్తి
Jailer2 shoot completed: రజనీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ (Jailer Movie) సినిమా చిత్రీకరణ ముగిసింది. హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌తో ‘జైలర్’ ఫ్రాంచైజీ నుంచి తొలుత 2023లో వచ్చిన ‘జైలర్’ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో వెంటనే ‘జైలర్ 2’…
NTR Neel’s movie in 2027… official announcement done
It happened as everyone expected. NTR Neel's (working title) movie is not releasing this year. This is a period action movie directed by Prashanth Neil with NTR as the hero.…
2027లో ఎన్టీఆర్‌నీల్ సినిమా…అధికారిక ప్రకటన వచ్చేసింది….!
NTRNeel Movie new Release date: అందరూ ఊహించినట్లుగానే జరిగింది. ఎన్టీఆర్‌నీల్ (వర్కింగ్ టైటిల్) సినిమా (NTRNeel Movie) ఈ ఏడాది విడుదల కావడం లేదు. ఎన్టీఆర్ (NTR) హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ఇది. ఈ…
విజయ్ దేవరకొండ కొత్త సినిమా షురూ….అతిథిగా నాని
#VDxSHOURYUV Movie Opening: విజయ్ దేవరకొండ హీరోగా (VijayDevarakonda new film) శౌర్యువ్ దర్శకత్వంలోని కొత్త సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. నాని ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చాడు.
మలయాళ సినిమా సంభవం అధ్యాయం ఒన్ను (ఓటీటీ) రివ్యూ…రక్తబలి అంటే..?
Sambhavam Adhyayam Onnu Review: మలయాళ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పోన్‌మాన్, సూక్ష్మదర్శిని, కిష్కింధకాండ, మంజుమ్మెల్ బాయ్స్...ఇలా వచ్చిన మలయాళ చిత్రాలను తెలుగు ఆడియన్స్ తెగ చూసేశారు. రీసెంట్‌గా 'సంభవం అధ్యాయం ఒన్ను' అనే మలయాళ…
బ్యాంకాక్‌లో స్పెషల్ ట్రైనింగ్….కేరళలకు మైసా
Rashmika Mandanna Special Training: యాక్షన్ స్టంట్స్‌లో స్పెషల్ ట్రైనింగ్ (Mysaa) తీసుకుంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నారు రష్మిక. అక్కడే రష్మిక ట్రైన్ అవుతున్నారు. రోజులో మూడోవంతు అంటే..దాదాపు ఎనిమిది గంటల పాటుగా, నిపుణుల పర్యవేక్షణలో…
ఈ కోపమంతా ఒకప్పటి ప్రేమ!…విజయ్‌దేవకొండ మైథాలజి ఫిల్మ్
vijay deverakonda and shouryuv film: హీరో విజయ్‌దేవరకొండ (vijay deverakonda ), ‘హాయ్ నాన్న’ సినిమా ఫేమ్ దర్శకుడు శౌర్యువ్ (shouryuv film) కాంబినేషన్‌లో సినిమా ఖరారైంది. మైథలాజిక్ యూనివర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని…